Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » శమంతకమణిలో ‘మహేష్ బాబు’ ?

శమంతకమణిలో ‘మహేష్ బాబు’ ?

  • June 14, 2017 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శమంతకమణిలో ‘మహేష్ బాబు’ ?

శమంతకమణి…ఈ పేరు లోనే ఏదో వైబ్రెషన్స్ ఉన్నాయి. టాలీవుడ్ లో యువ హీరోలు అయినటువంటి సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్ కీలక పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా ఒక్కసారిగా అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తావన రావడంతో మహేష్ అభిమానులను ఆశ్చర్య పోతున్నారు. ఇక అదే క్రమంలో యంగ్ హీరోలతో మల్టీ స్టార్ గా రూపొందించబడుతున్న ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీలోని సుధీర్ బాబు లుక్ ను ఇప్పటికే మహేష్ విడుదల చేయడం మనం చూశాం. మరి ప్రిన్స్ ప్రస్తావం రావడంలో ఆంతర్యం ఏంటి….ఈ సినిమాలో ప్రిన్స్ నటిస్తున్నాడా? లేక గస్ట్ పాత్రలో మెప్పించనున్నాడా అంటే? అవేమి కాదు కంగారు పడకండి ఆశలు మ్యాటర్ ఏంటి అంటే ఈ సినిమాలో ప్రిన్స్ నటించడం లేదు, కనీసం గెస్ట్ పాత్ర కూడా లేదు, కాకపోతే నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అతడి పాత్ర పేరు మహేష్ బాబు అని పెట్టారు.

అంతే…దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మహేష్ అభిమానుల దృష్టిని ఈ సినిమా వైపు మరల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాక్ యాంగిల్ లో రాజేంద్రప్రసాద్ నుంచుని ఉన్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా మార్చి ఈ సినిమా టీజర్ జూన్ 15వ తారీఖున విడుదల అవుతుంది అన్న విషయాన్ని ప్రకటించారు. అయితే సొంత బావ కనుక మహేష్ బాబు క్రేజ్ ను తన సినిమాల కోసం వినియోగించుకోవాలని సుధీర్ బాబు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశాడు, చేస్తూ ఉన్నాడు అందులో భాగమే ఈ పబ్లిసిటీ స్టంట్. మొత్తంగా చూసుకుంటే మహేష్ అనే పేరే పూర్తి వైబ్రేషన్స్ ను రేకెత్తించి, ఒక్కసారిగా ఈ సినిమాపై అందరి దృష్టి మరల్చింది అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Aadi
  • #nara rohit
  • #shamanthakamani movie
  • #Sudheer Babu
  • #Sundeep Kishan

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

16 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

11 mins ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

1 hour ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

2 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

3 hours ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version