Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అబ్బా.. మహేష్ ఫ్యాన్స్ కు ఆరోజు పెద్ద పండగే..!

అబ్బా.. మహేష్ ఫ్యాన్స్ కు ఆరోజు పెద్ద పండగే..!

  • May 13, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బా.. మహేష్ ఫ్యాన్స్ కు ఆరోజు పెద్ద పండగే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఈ ఏడాది బాగా కలిసోస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ లభించింది. ఎప్పటినుండో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూడాలి అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోరిక.. ఆ చిత్రంతో తీరింది. అయితే ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ చెయ్యాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడం కొంత నిరాశకలిగించే విషయం.

అయితే ఇప్పుడు ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం (బుజ్జి) తో ఓ చిత్రం చెయ్యాలి అని మహేష్ ఫిక్సయ్యాడు. ఈ మేరకు స్క్రిప్ట్ ను కూడా ఫైనల్ చేసాడు. ఇప్పుడు మహేష్ కూడా ఏ టైములో ఏ సినిమా చేస్తే కరెక్టో తెలుసుకున్నాడు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. ఇదిలా ఉంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తైన వెంటనే మహేష్ తో సినిమా ఉంటుందని.. ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి అనౌన్స్ సర్ప్రైజ్ చేసారు.

Mahesh Babu Rajamouli big surprise will unveil on that day1

ఈ ప్రాజెక్ట్ ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీని పై కూడా తన తండ్రి కృష్ణ పుట్టిన రోజునే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు రాజమౌళి ప్రాజెక్ట్ మొదలవ్వడానికి ఏడాదిన్నర పైనే సమయం పడుతుంది కాబట్టి.. ఈలోగా మరో చిత్రాన్ని కూడా చెయ్యాలి అని మహేష్ భావిస్తున్నాడట. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu7
  • #parusuram Bujji director
  • #Rajamouli

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version