Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ భామ సో క్యూట్.. అంటున్న నెటిజన్లు !

మహేష్ భామ సో క్యూట్.. అంటున్న నెటిజన్లు !

  • November 6, 2019 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ భామ సో క్యూట్.. అంటున్న నెటిజన్లు !

ఇప్పటూ వరకూ యువ హీరోల సినిమాల్లోనూ.. మీడియం రేంజ్ ఉన్న హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చిన రష్మిక.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండీ రష్మిక పాత్రకు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేసారు. అయితే ఆ పోస్టర్ లో రష్మిక మొహం మాత్రమే కనిపించింది. అయితే ఆమె లుక్ ఎలా ఉంటుంది అనేది మాత్రం బయటకి రాలేదు. అయితే అనుకోకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ నుండీ ఈమె లుక్ లీకైంది.

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie

హాఫ్ సారిలో ఈమె అలా నడుచుకుని వస్తున్న ఫోటోలు.. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడితో డిస్కస్ చేస్తున్న ఫోటోలు బయటకి వచ్చాయి. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఈమె లుక్ ను సీక్రెట్ గా ఉంచాలని భావించారు. అయినప్పటికీ ఆన్ లొకేషన్ నుండీ ఈ ఫోటోలు లీక్ అవ్వడంతో వారు షాక్ అయ్యారు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రష్మిక లుక్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే రష్మిక పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అని చెప్పడంలో సందేహం లేదు..!

1

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie1

2

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie2

3

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie3

4

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie4

5

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie5

6

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie7

7

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie8

8

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie9

9

Mahesh Babu Rashmika making stills Sarileru Neekevvaru Movie10

View this post on Instagram

‪#superStar #MaheshBabu off to #Kerala for #sarileruneekevvaru shoot! @urstrulymahesh #SSMB #SSMB26 #SSMB27 ‬

A post shared by Filmy Focus (@filmyfocus) on Nov 5, 2019 at 8:44am PST

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Actress Rashmika Mandanna
  • #Anil Ravi Pudi
  • #Maheshbabu
  • #Sarileru Neekevvaru

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

18 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

21 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version