Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డ్యాన్స్ తో మహేష్ మెప్పించగలడా, అభిమానులకు కూడా డౌటే

డ్యాన్స్ తో మహేష్ మెప్పించగలడా, అభిమానులకు కూడా డౌటే

  • November 30, 2019 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్యాన్స్ తో మహేష్ మెప్పించగలడా, అభిమానులకు కూడా డౌటే

అందాల చంద్రుడు, అందగాడు, మన్మధుడు, రాకుమారుడు, కలల వీరుడు అని అమ్మాయిలు, అభిమానులు ముద్దుగా పిలుచుకొంటారు మహేష్ బాబుని, నటనలో నంది అవార్డులు, లుక్స్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డులు అందుకున్న మహేష్ బాబు స్టార్ డమ్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇన్ని ఉన్నా మహేష్ ను, అతడి అభిమానులను వేరే హీరో ఫాన్స్ డ్యాన్స్ విషయంలో మాత్రం తెగ ట్రోల్ చేస్తారు.

Mahesh

మరీ ముఖ్యంగా “బ్రహ్మోత్సవం” సినిమాలోని “బాలాత్రిపురమని” పాటలో మహేష్ డ్యాన్స్ చూసిన సగటు ప్రేక్షకులు మాత్రమే కాదు.. మహేష్ వీరాభిమానులు కూడా తెగ ఫీల్ అయిపోయారు. అయితే.. “సరిలేరు నీకెవ్వరు” సినిమా విషయంలో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు మహేష్ బాబు. ఈ సినిమాలో మాస్ నెంబర్స్ లో మహేష్ సూపర్ స్టెప్స్ తో అలరిస్తాడట. సో, మహేష్ ఫాన్స్ ఈసారి కాలర్ ఎగరేయొచ్చన్నమాట.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Actress Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru
  • #Vijaya Shanthi

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

1 hour ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

5 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

6 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

7 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version