Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » SSMB28: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మనసు మార్చుకున్న ‘మహేష్ 28’ టీం..!

SSMB28: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మనసు మార్చుకున్న ‘మహేష్ 28’ టీం..!

  • May 25, 2021 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB28: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మనసు మార్చుకున్న ‘మహేష్ 28’ టీం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.సెప్టెంబర్ నెల చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇక దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాల తరువాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా.

అందులోనూ 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టు పై అందరి దృష్టి పడింది. మే 31న మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రాన్ని లాంచ్ చేయడంతో పాటు టైటిల్ ను కూడా ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘అతడే పార్ధు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు భోగట్టా. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను విదేశాల్లో జరపాలని చిత్రబృందం డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. కథ ప్రకారం హీరో క్యారెక్టర్‌కు ఫారిన్‌ టచ్‌ ఉండాలట .Mahesh Babu With Trivikram

‘అత్తారింటికి దారేది’ లా అనమాట. ఈ నేపథ్యంలో యు.కెలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఇండియాలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉండడం.. యు.కె లో దీని ప్రభావం తక్కువగా ఉండడంతో అక్కడే షూటింగ్ జరపడం మంచిది అనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది కూడా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించే వరకు అంచనా వేయడం కష్టం అనే చెప్పాలి.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Jhanavi Kaoor
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

10 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

11 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

6 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

8 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

12 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version