Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » చిరు మూవీలో మహేష్ రోల్ అలా ఎండ్ అవుతుందా..?

చిరు మూవీలో మహేష్ రోల్ అలా ఎండ్ అవుతుందా..?

  • February 27, 2020 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు మూవీలో మహేష్ రోల్ అలా ఎండ్ అవుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో మహేష్ బాబు నటించడం ఇక అధికారికమే. మూవీ ప్రారంభ సమయంలో ఈ పాత్రను చరణ్ చేత చేయించాలని చిత్ర యూనిట్ భావించింది. అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఐతే కారణం ఏదైనా సడన్ గా మహేష్ పేరు తెరపైకి తెచ్చారు. ఈ ఆలోచనకు బీజం ఎప్పుడో పడింది అని అర్థం అవుతుంది. దాని కారణంగానే మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి రావడం జరిగింది అని అనిపిస్తుంది. కాగా మహేష్ ఈ చిత్రంలో అర గంటపైన నిడివి గల కీలక రోల్ చేస్తున్నారు.

Mahesh Babu's Role in Chiranjeevi's Movie1

తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా చేస్తున్నాడట. సామాజిక బాధ్యత కలిగి అన్యాయాలను, అంగ అర్థ బలం కలిగి విర్రవీగే పెద్దవారి చర్యలను ఎదిరించే యువకుడిగా మహేష్ కనిపిస్తాడట. మరి ఈ పాత్ర ముగింపును కొరటాల మరణంతో ముగిస్తాడని వస్తున్న తాజా సమాచారం. పెద్దలకు ఎదురెళ్ళిన ఉద్యమ వీరుడు మహేష్ ని అన్యాయంగా చంపివేస్తారట. మహేష్ ఉద్యమాన్ని కొనసాగించే వాడిగా చిరంజీవి పాత్ర ఉంటుందని సమాచారం. వింటుంటేనే ఓ రేంజ్ లో గూస్ బంప్స్ వస్తున్న తరుణంలో ఈ సన్నివేశాలు తెరపై ఎలా ఉండనున్నాయో. మరి ఈ వార్తలలో నిజం ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 152
  • #Director Koratala Shiva
  • #Govinda Acharya
  • #mahesh

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

5 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

5 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

6 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

7 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

8 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

4 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

8 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

9 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version