Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మురుగ దాస్ ని ఆశ్చర్యపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు

మురుగ దాస్ ని ఆశ్చర్యపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు

  • September 26, 2016 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మురుగ దాస్ ని ఆశ్చర్యపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు
మనకి ఎవరైనా నమస్కారం పెట్టారంటే అది మనలోని గొప్పదనం కాదు.. వారిలోని మంచితనం అంటుంటారు పెద్దలు. అది ముమ్మాటికీ నిజమని సూపర్ స్టార్ మహేష్ బాబు నిరూపించారు. తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ప్రిన్స్ తమిళ డైరక్టర్ మురుగ దాస్ ని సార్ అంటూ పిలవడమే కాకుండా  అభినందనలతో ముంచెత్తాడు. ప్రస్తుతం మహేష్ అతని దర్శకత్వంలోనే ద్వి భాషా చిత్రం చేస్తున్నారు. మహేష్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ తాజాగా చెన్నై లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
గజని, స్టాలిన్ వంటి చిత్రాలను తీసిన మురుగ దాస్ ఇందులో సూపర్ స్టార్ ని కొత్తగా చూపిస్తున్నారు. నిన్న (సెప్టెంబర్ 25న) మురుగదాస్ బర్త్ డే  సందర్భంగా సూపర్ స్టార్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు,  ‘ఏఆర్ మురుగదాస్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీతో కలిసి పని చేయడం గర్వంగాను.. గొప్పగాను ఉంది సార్.’ అంటూ పోస్ట్ చేశారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తనతో పని చేయడం గర్వంగా ఉందని చెప్పడంతో మురుగదాస్ ఆశ్చర్య పోయాడంట. వెంటనే డైరక్టర్ మహేష్ కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పినట్లు తెలిసింది. మహేష్ లాంటి స్టార్లు  మర్యాదను ఇచ్చి పుచ్చుకుంటుంటారు.

Here’s wishing a very happy birthday @ARMurugadoss. Such an honour & pleasure working with u sir. Have a great year:)

— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Harris Jayaraj
  • #mahesh
  • #Rakul Preet

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

13 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

13 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

13 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

13 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

16 hours ago

latest news

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

6 mins ago
Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

16 mins ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

17 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version