Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ నమ్మినంతగా నన్ను ఎవరూ నమ్మలేదు : పూరి జగన్నాథ్

సూపర్ స్టార్ నమ్మినంతగా నన్ను ఎవరూ నమ్మలేదు : పూరి జగన్నాథ్

  • September 28, 2016 / 07:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ నమ్మినంతగా నన్ను ఎవరూ నమ్మలేదు : పూరి జగన్నాథ్

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుల నటుడు అని అందరూ అంటుంటారు. డైరక్టర్ మాటను తూచా తప్పకుండా పాటిస్తారని అతనితో పనిచేసిన వారు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రిన్స్ గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. “నా జీవితంలో మహేష్ నమ్మినంతగా నన్ను ఎవరూ నమ్మలేదని” సోషల్ మీడియా వేదిక గా చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఆ తర్వాత బిజినెస్ మాన్ వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ  సినిమా గురించి డేరింగ్ డైరక్టర్ మాట్లాడుతూ “బిజినెస్ మ్యాన్ స్టోరీని షూటింగ్ కి ముందు మహేష్ కి చెప్పలేదు. చిత్రీకరణ సమయంలోను ఆ రోజు సీన్ గురించే వివరించాను. సినిమా మొత్తాన్ని ఒక కరెక్షన్ కూడా చెప్పకుండా ప్రిన్స్ పూర్తి చేశారు” అని సూపర్ స్టార్ గొప్పతనం గురించి వివరించారు. డైరెక్టర్లకి హీరోలు ఇచ్చే గౌరవం ఇంతకంటే ఏముంటుంది. అందుకేనేమో ప్రతి దర్శకుడు మహేష్ బాబుతో ఒక సినిమా అయినా చేయాలనీ ఆశపడుతుంటారు.

puri-jagannadh-about-mahesh-babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Business Man
  • #mahesh
  • #Pokiri Movie
  • #Puri Jagannadh
  • #super star mahesh babu

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

9 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

11 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

12 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

8 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

13 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

14 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version