Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్, వంశీ కాంబినేషన్లో రానున్న చిత్రానికి సంగీత దర్శకుడు ఫిక్స్

సూపర్ స్టార్, వంశీ కాంబినేషన్లో రానున్న చిత్రానికి సంగీత దర్శకుడు ఫిక్స్

  • November 21, 2016 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్, వంశీ కాంబినేషన్లో రానున్న చిత్రానికి సంగీత దర్శకుడు ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలను దూకుడు గా చేస్తే ఎలా ఉంటుందో టాలీవుడ్ కి ఇప్పుడు తెలుస్తోంది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మురుగ దాస్ దర్శకత్వంలో 23వ చిత్రాన్ని చేస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని తర్వాత మహేష్, కొరటాల శివ తో కలిసి పనిచేయనున్నారు.  వీరి కాంబినేషన్లో రానున్న రెండో మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయ్యారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ ఫిల్మ్ వచ్చే ఏదాది జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇది షూటింగ్ దశలో ఉండగానే సూపర్ స్టార్ 25 వ చిత్రం పట్టాలెక్కనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి సంగీత దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యారు. వరుస హిట్లతో క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపి సుందర్ మహేష్ కోసం స్వరాలను సమకూర్చనున్నారు. వంశీ గత చిత్రం ఊపిరికి తన సంగీతంతో ప్రాణం పోసిన ఈ మలయాళీ మ్యూజిక్ డైరక్టర్ మహేష్ 25 వ మూవీకి కలకాలం నిలిచిపోయే పాటలను అందిస్తాననడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopi Sunder
  • #koratala siva
  • #mahesh
  • #PVP Cinema
  • #Vamsi paidipally

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

5 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

46 seconds ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

43 mins ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version