Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahi v Raghav: మహి.వి.రాఘవ్‌ కొత్త సినిమా.. పాన్‌ ఇండియానట.. ఎవరితో అంటే?

Mahi v Raghav: మహి.వి.రాఘవ్‌ కొత్త సినిమా.. పాన్‌ ఇండియానట.. ఎవరితో అంటే?

  • June 26, 2024 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahi v Raghav: మహి.వి.రాఘవ్‌ కొత్త సినిమా.. పాన్‌ ఇండియానట.. ఎవరితో అంటే?

మహి.వి.రాఘవ్‌ (Mahi V Raghav).. ఈ పేరు వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమాలు బయోపిక్‌లే. అందులోనూ ఆయన చేసిన జీవిత కథలు ఒక కుటుంబానికి చెందిన రాజకీయ నాయకులవే. అయితే తొలి బయోపిక్‌ అదిరిపోయే ఫలితాన్ని ఇవ్వగా.. రెండో బయోపిక్‌ అంతటి రుచికమైన రిజల్ట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా స్టార్ట్‌ చేయడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఈ సినిమాలో హీరో బయోపిక్‌లకు రిలేటెట్‌ హీరోనే అని అంటున్నారు. ‘యాత్ర’ సినిమాతో టాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఓ కొత్త అర్థం అందించిన దర్శకుడు మహి. వి.రాఘవ్‌.

కమర్షియల్ ఎలిమెంట్స్‌ను, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌ను టచ్‌ చేస్తూ ఆయన చేసిన ఆ సినిమా భారీ విజయం అందుకుంది. అందులో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగా ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టి నటించారు. ఆ తర్వాత ‘యాత్ర 2’లో (Yatra 2) కూడా ఆయన కనిపించారు. ఇప్పుడు మహి వి రాఘవ్‌ కొత్త సినిమాలో ఆయన తనయుడు కనిపిస్తాడని అంటున్నారు. ముమ్మట్టి (Mammootty) కుమారుడు దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) మహి.వి.రాఘవ్‌ ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 'భారతీయుడు 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్ ... గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

ఇప్పటికే ఇద్దరి మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, అన్నీ ఓకే అనుకుంటే త్వరలోనే సినిమా అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్‌ అగ్రనిర్మాతలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మహి.వి.రాఘవ్‌ సినిమాలతోపాటు ‘సేవ్ ద టైగర్స్’ (Save the Tigers) రెండు సీజన్లు, ‘సైతాన్’ (Shaitan) లాంటి వెబ్ సిరీస్‌లను కూడా హ్యండిల్‌ చేశారు.

త్వరలో కొత్త సీజన్లు స్టార్ట్‌ అవుతాయని టాక్‌. అంతకుముందు ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సినిమాలూ చేశారు. ఇక దుల్కర్ సంగతి చూస్తే.. ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా త్వరలో విడుదలవుతుంది. ‘కల్కి 2898 ఏడీ’లోనూ ఉన్నాడని టాక్‌. ఇవి కాకుండా మరికొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Mahi V Raghav

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

22 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

22 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

23 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version