Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Nithiin: యంగ్ హీరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

Nithiin: యంగ్ హీరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

  • April 29, 2021 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: యంగ్ హీరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

యంగ్ హీరో నితిన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో అతడు ఎక్కువగా లవ్ స్టోరీస్ సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. తనకు కూడా ప్రేమ కథల్లో నటించి బోర్ కొట్టిందని నితిన్ ప్రకటించాడు. ‘రంగ్ దే’ సినిమా తన చివరి లవ్ స్టోరీ అని కూడా తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో సరికొత్త కథలను ఎన్నుకుంటున్నాడు. అతడు చేసిన ‘చెక్’ సినిమా కూడా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘మాస్ట్రో’ సినిమా కూడా డిఫరెంట్ స్టోరీనే.

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ‘పవర్ పేట’ కూడా పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా. ఇప్పుడు ఇదే ఊపులో నితిన్ మరో కొత్త సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్.. నితిన్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది.

ఇందులో నితిన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కథ ప్రకారం నితిన్ కి బ్రదర్ ఉంటాడని.. అతడు కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. అంటే సినిమాలో ఇద్దరు హీరోలన్నమాట. ఈ ప్రాజెక్ట్ పై నితిన్ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ‘మాస్ట్రో’ సినిమా పూర్తయిన తరువాత ‘పవర్ పేట’ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఆ తరువాతే మహి వి రాఘవ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Check
  • #Mahi raghava
  • #nithiin
  • #Power Peta
  • #Rangde

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

56 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version