Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anushka: అనుష్క మంచితనానికి ఫిదా అవ్వాల్సిందే.. దొరకడం అదృష్టమంటూ?

Anushka: అనుష్క మంచితనానికి ఫిదా అవ్వాల్సిందే.. దొరకడం అదృష్టమంటూ?

  • February 27, 2024 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: అనుష్క మంచితనానికి ఫిదా అవ్వాల్సిందే.. దొరకడం అదృష్టమంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినిమాలలో నటించగా ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ఎక్కువ సినిమాలలో నటించలేదు. అనుష్క క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు శీలావతి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. అయితే అనుష్క దగ్గర మేకప్ మేన్ గా పని చేసి అనుష్కతో పంచాక్షరి సినిమాను నిర్మించిన నిర్మాత చంద్ర ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనుష్కతో పంచాక్షరి సినిమాను తాను నిర్మించగా తక్కువ పారితోషికానికే ఆమె ఆ సినిమాలో నటించారని చంద్ర అన్నారు. ఆ సినిమాకు నాకు లాభాలు వచ్చాయని లాభాలలో కొంత మొత్తాన్ని తర్వాత అనుష్కకు ఇచ్చానని ఆయన కామెంట్లు చేశారు. అనుష్క చాలా సెన్సిటివ్ అని ఇతరులకు సమస్య వచ్చినా అయ్యో అంటూ బాధ పడి ఆమె అల్లాడిపోతుందని చంద్ర అన్నారు.

అనుష్కకు దయాగుణం ఎక్కువని చాలా జెన్యూన్ అని పారితోషికం విషయంలో నిర్మాతను అస్సలు ఇబ్బంది పెట్టదని ఆయన తెలిపారు. అనుష్క లాంటి హీరోయిన్ ఉండటం ఇండస్ట్రీకి అదృష్టమని చంద్ర అభిప్రాయపడ్డారు. అనుష్క మనిషిని బట్టి క్యారెక్టర్ ను అంచనా వేయగలరని ఆయన అన్నారు. అనుష్క మంచి మనస్సు గురించి తెలిసి నెటిజన్లు ఆమె మంచి మనస్సుకు ఫిదా అవుతున్నారు.

అనుష్క కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుష్క రెమ్యునరేషన్ మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లపై అనుష్క (Anushka) ప్రధానంగా దృష్టి పెట్టారు. అనుష్కను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Ramachandra Rao

Also Read

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

14 mins ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

2 hours ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

23 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

23 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

1 day ago

latest news

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 hour ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

4 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

8 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version