Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Malavika Mohanan: వరుస అవకాశాలు దక్కించుకుంటున్న మాస్టర్‌ భామ

Malavika Mohanan: వరుస అవకాశాలు దక్కించుకుంటున్న మాస్టర్‌ భామ

  • June 10, 2021 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: వరుస అవకాశాలు దక్కించుకుంటున్న మాస్టర్‌ భామ

ఏదైనా సినిమా హిట్‌ అయ్యాక అందులో హీరోయిన్‌కు ఓవర్‌నైట్‌ ఫేమ్‌ రావడం సహజం. కొంతమంది హీరోయిన్లు సినిమా విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత జోరు మొదలుపెడతారు. అలాంటివారిలో మాళవిక మోహనన్‌ ఒకరు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ‘పట్టం పోలే’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్‌ తర్వాత చాలా సినిమాలు చేసింది. అయితే మనవాళ్ల దృష్టిలో పడింది మాత్రం ‘మాస్టర్‌’తోనే. ఆ సినిమా వచ్చి ఐదు నెలల తర్వాత ఇప్పుడు మాళవికకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి.

‘మాస్టర్’లో మాళవిక కనిపించిన తక్కువ సన్నివేశాలే అయినా… లుక్‌ వైజ్‌గా ఆకట్టుకుంది. దీంతో మన దర్శకులు ఈ భామ, మన హీరో పక్కన బాగుంటుందే అనుకున్నారు. ఆ సినిమా తర్వాత మాళవికలో గ్లామర్‌ను బయటపెట్టింది. ఆ మధ్య జలపాతం దగ్గర ఆకుపచ్చ రంగు చీరతో ఆమె ఇచ్చిన పోజులకు కుర్రకారు ఫ్లాట్‌ అయిపోయారు. ఆ తర్వాత అవకాశాల రాక వేగం అందుకుంది. ప్రస్తుతం మాళవికకు రెండు పెద్ద తెలుగు సినిమా అవకాశాలు స్టార్ట్‌ అయ్యాయి.

రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ నాయికగా మాళవిక మోహనన్‌ను ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలోనూ ఓ నాయికగా మాళవికను ఎంపిక చేయాలని చిత్రబృందం చూస్తోందట. దీంతో టాలీవుడ్‌లో మాళవిక మేనియా స్టార్ట్‌ అయినట్లే అని అనుకుంటున్నారు. ఇక్కడి నుండి ఆమె చక్కగా ప్లాన్‌ చేసుకుంటే టాలీవుడ్‌ను కొన్నాళ్లపాటు ఏలేయొచ్చు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malavika Mohanan
  • #Malavika
  • #malavika mohanan
  • #RC15
  • #SSMB28

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

1 day ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version