Malavika Mohanan: నెట్టింట హల్ చల్ చేస్తున్న మాళవిక మోహన్ గ్లామర్ ఫోటోలు!
మాళవిక మోహనన్.. ఈ కేరళ కుట్టి తన గ్లామర్ షోతో పాపులర్ అయింది. మనకు వచ్చిన డబ్బింగ్ సినిమాలో కూడా కాస్త పద్ధతిగా కనిపించంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోని సుందరి మాళవిక మోహనన్. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ పలకరించిన ఈ భామ త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.