Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీ పై సంచలన కామెంట్స్ చేసిన మలయాళీ హీరోయిన్..!

బన్నీ పై సంచలన కామెంట్స్ చేసిన మలయాళీ హీరోయిన్..!

  • February 28, 2019 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ పై సంచలన కామెంట్స్ చేసిన మలయాళీ హీరోయిన్..!

మలయాళంలో నిర్మితమైన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని’లవర్స్ డే’ పేరుతో , తెలుగులో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి మొదటి రోజే ప్లాప్ టాక్ వచ్చింది. ప్రియా ప్రకాష్ కన్ను కొట్టిన ఓ వీడియోతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. అయితే సినిమాలో మాత్రం ప్రియా ప్రకాష్ పాత్ర పెద్దగా బాలేదని.. అందులోనూ క్లైమాక్స్ చాలా ఘోరంగా ఉందని కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ చిత్ర క్లైమాక్స్ ను మళ్ళీ రీషూట్ చేసి.. జతచేసారు. అయినప్పటికీ పెద్దగా లాభం లేకపోయినా… చిత్ర యూనిట్ మాత్రం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఒక ప్లాప్ సినిమాకి ఈ సక్సెస్ మీట్లు ఏంటా అని కొందరు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ విషయాన్ని పక్కన పెడితే… ఈ సక్సెస్ మీట్లో భాగంగా ఈ చిత్ర హీరోయిన్లలో ఒకరైన నూరిన్ షరీఫ్ మాట్లాడుతూ .. “ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని… నేను ఎంతమాత్రం ఊహించలేదు. నా పాత్రకి అందుతున్న ప్రేక్షకాదరణ చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ‘లవర్స్ డే’ చిత్ర ఆడియో వేడుకకి అల్లు అర్జున్ గారు ముఖ్య అతిధిగా రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మలయాళంలో విడుదలైన అల్లు అర్జున్ సినిమాలను నేను మిస్ కాకుండా చూస్తుంటాను. ఎప్పటినుండో ఆయనకి నేను పెద్ద అభిమానిని. ఆయనను పెళ్ళి చేసుకోవాలని చాలా కలలు కనేదాన్ని. ఇక నా సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ తో మాట్లాడటం .. ఆయనతో కలిసి ఫొటో దిగడం… నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేను” అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lover's Day Movie collections
  • #lovers day
  • #Lovers Day movie
  • #Noorin Shereef
  • #Noorin Shereef comments

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version