Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అనసూయ ఓకే అనుకున్నా… మల్లెమాల వద్దనుకుందా?

అనసూయ ఓకే అనుకున్నా… మల్లెమాల వద్దనుకుందా?

  • December 19, 2020 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ ఓకే అనుకున్నా… మల్లెమాల వద్దనుకుందా?

ఖతర్నాక్‌ కామెడీ షో అంటూ ప్రతి వారం బుల్లితెర అభిమానుల్ని, అలాగే యూట్యూబ్‌ వ్యూయర్స్‌ను అలరిస్తుంటుంది జబర్ద్‌స్త్‌. ఇందులో కమెడియన్ల స్కిట్లు ఎంత ఫేమసో, రోజా వేసే ఎర్లీ పంచ్‌లు ఎంత ఫేమసో, అనసూయ కూడా అంతే ఫేమస్‌. వయసు పెరుగుతున్న కొద్దీ అందం అంతలా పెరిగిపోతోంది. అప్పడప్పుడు చీరలు కట్టుకుంటూ, ఎప్పుడూ మోడర్న్ వేర్‌ వేసుకుంటూ తన అందాలతో అలరిస్తుంటుంది. దీంతో ఆమె మీద కూడా కమెడియన్లు పంచ్‌లు వేస్తుంటారు. జబర్దస్త్‌ టీమ్‌ అయితే ఆమె స్టేజ్‌ సెంటర్‌కి రాగానే మొత్తం కెమెరాలను ఆమెవైపు తిప్పేస్తుంటారు. తల నుంచి కాళ్ల వరకు చూపిస్తూ అభిమానుల్ని అలరిస్తుంటారు.

అందుకు తగ్గట్టే ఆమె కూడా హొయలు పోతుంటుంది. అప్పుడప్పుడు డ్రెస్‌లు సైజు స్కూలు పిల్లల స్థాయికి దిగిపోతుంటుందనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. అయినా ఆమె కానీ, మల్లెమాల కానీ, ఈటీవీ కానీ వెనక్కి తగ్గలేదు. షో ముందు, స్కిట్ల మధ్యలో, జడ్జిమెంట్‌ టైమ్‌లో, విన్నర్‌ ప్రకటించే టైమ్‌లో ఇలా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయితే మొన్న గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో పరిస్థితి మారింది. ఈ విషయాన్ని మీరూ గమనించే ఉంటారు. షో స్టార్ట్‌ అయ్యే ముందు ఆమె డ్యాన్స్‌ వేసినప్పుడు క్లోజ్‌ పెట్టి ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రమే చూపించారు. ఆ తర్వాత రోజా డ్యాన్స్‌ వేసేటప్పుడు అనసూయ పక్కన లేకుండా చూసుకున్నారు. ఆ తర్వాత ఆది స్కిట్‌లో కూడా క్లోజ్‌ కెమెరా విజువల్స్‌నే వాడుకున్నారు. ఇలా ఆమెను చూపించే సందర్భంగా వచ్చినప్పుడల్లా క్లోజ్‌ విజువల్స్‌, సైడ్‌ విజువల్స్‌ చూపించడానికే ఆసక్తి చూపించారు.

Anchor Anasuya Latest Photos Goes Viral

అవసరం లేకపోయినా అనసూయను చూపించే జబర్దస్త్‌ టీమ్‌… గురువారం ఎందుకలా చేసిందో తెలియాలంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లలోకి వెళ్లాలి. లేదు ఇక్కడే ఆ విషయం చెప్పాలి అంటే… కారణం ఆమె డ్రెస్సే అని చెప్పాలి. గ్రీన్‌ అసెమెట్రిక్‌ కట్‌ టాప్‌తో అనసూయ ఆ రోజు షోను హోస్ట్‌ చేసింది. కాళ్లు మొత్తం ఓపెన్‌గా ఉన్న ఆ డ్రెస్‌ గురించి మనం కామెంట్‌ చేయం. ఎందుకంటే ఆమె డ్రెస్‌ ఆమె ఇష్టం. గతంలో చాలాసార్లు ఆమె కూడా ఇదే మాట చెప్పింది. అయితే మరీ టీవీలో చూపించలేనంతగా డ్రెస్‌ వేసుకోవడం ఎందుకో అనే ప్రశ్న మాత్రం వేసుకోవచ్చు. మీరు ఏమంనుకుంటున్నారో కింద కామెంట్‌ చేయండి.

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya
  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

37 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

23 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

3 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version