Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » మళ్ళీ రావా గ్రాండ్ సక్సెస్ మీట్!

మళ్ళీ రావా గ్రాండ్ సక్సెస్ మీట్!

  • December 14, 2017 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ రావా గ్రాండ్ సక్సెస్ మీట్!

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్లీ రావా’.  ఈ చిత్రం డిసెంబర్ 8న బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా నిలిచి విజయపథంలో దూసుకు పోతూ ప్రేక్షాకాదరణ పొందుతున్న తరుణం లో మళ్ళీ రావా చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ను మరియు  మధురా ఆడియో ద్వారా మొమెంటో లను ప్రధాన కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ నేపథ్యం లో హీరో సుమంత్ మాట్లాడుతూ నేనెప్పుడూ సక్సెస్, ఫెయిల్యూర్స్ కు రియాక్ట్ అవ్వను. దేనినైనా బ్యాలెన్సుడ్ గా తీసుకుంటాను. కానీ మళ్ళీ రావా సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉన్నాను. స్టోరీ బాగా నచ్చింది కనుకే నమ్మాను. ఇప్పుడు ఆ నమ్మకమే ఇంతటి మంచి ఫలితాన్ని అందించింది. గౌతమ్  లాంటి ఒక మంచి రైటర్ ను దర్శకుడిని పరిచయం చేశామని గర్వంగా ఉంది. నిర్మాత రాహుల్ కు ఎలాంటి అనుభవం లేకున్నా సక్సెస్ ను సాధించి చూపించాడు…

మా అన్నపూర్ణ స్టూడియో నుంచి నా సిస్టర్ సుప్రియ కాల్ చేసి అప్ప్రీషియేట్ చేసింది… అంతే కాదు ఇండస్ట్రీ నుంచి వస్తున్న అప్ప్రీషియేషన్స్  ఫోన్ చూసి… చూసి… ఫోన్ కూడా పాడు చేసాను. కొత్త ఫోన్ కొనాలిప్పుడు. అందుకు హ్యాపీ గా ఉంది, ఈ సినిమాలో ముఖ్యంగా మ్యూజిక్ హై లెట్ అయ్యింది.. మ్యూజికల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకాదరణ పొందుతున్నందుకు సంతోషిస్తున్నా.. టీమ్ మొత్తానికి కంగ్రాజులేషన్స్ తెలియచేస్తున్నా అన్నారు. నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ ఈ సినిమాను ఎంత నమ్మమ్మో అంత కంటే మంచి ఫలితం దక్కినందుకు హ్యాపీగా ఉన్నాం… ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరు తమ ఓన్ బ్యానర్ లా ఫీల్ అయ్యి కస్టపడి పని చేశారు.. అందుకే అందరికీ ఆడియోన్స్ నుంచి  సమానమైన మంచి పేరు వస్తోంది. అందుకు గర్వాంగా ఫీల్ అవుతున్నా… మా సినిమాను ఆదరించిన ప్రేక్షుకులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు. ఇక దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు సహకరించిన హీరో సుమంత్ గారికి, నిర్మాత విజయ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నా… ఇండస్ట్రీ నుంచి మంచి అప్ప్రీషియేషన్స్ వస్తున్నాయి… టీమ్ సక్సెస్ గా నేను భావిస్తున్నా.. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని ఇప్పటికీ ఆదరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలని తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Singh
  • #Malli Raava
  • #Malli Raava Movie Review
  • #Malli Raava Movie Telugu Review
  • #Malli Raava Review

Also Read

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

related news

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

Sumanth: నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

Sumanth: నాగార్జునతో మందు.. వెంకటేష్‌తో చిందు.. సుమంత్ కామెంట్స్‌ వైరల్‌!

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

2 hours ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

3 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

5 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

6 hours ago

latest news

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

6 mins ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

2 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

5 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

5 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version