Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raj Tarun: లావణ్య – రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!

Raj Tarun: లావణ్య – రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!

  • July 6, 2024 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: లావణ్య – రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!

హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడని.. మరోపక్క హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో డేటింగ్ నడుపుతున్నాడని ఆమె ఆరోపించింది.మాల్వీ మాల్హోత్ర .. రాజ్ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ‘తిరగబడరా సామి’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.ఇందులో బాలకృష్ణ అభిమానిగా ఆమె కనిపించనుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్, మాల్వీ మాల్హోత్ర..ల మధ్య ఘాటు లిప్ లాక్ సీన్స్ ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. సినిమా అయితే ఇంకా రిలీజ్ కాలేదు.

రిలీజ్ డేట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్య ఆరోపణల్లో నిజం లేదు. ఆమెతో గతంలో రిలేషన్ షిప్లో ఉన్న మాట నిజం. కానీ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాం. మాల్వీతో నాకు వేరే రిలేషన్ షిప్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. మాల్వీ మాల్హోత్ర కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ‘లావణ్య ఎవరో నాకు తెలీదు.

కొన్నాళ్లుగా ఆమె మాకు ఫోన్ కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. నా సోదరుడితో కూడా రూడ్ గా మాట్లాడుతుంది. నాకు రాజ్ తరుణ్ మంచి స్నేహితుడు. మేము కలిసి సినిమాలో నటించాం. అది రిలీజ్ కి దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉండి.. లావణ్య మేటర్ ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆమె ఇలా చేస్తుంది అనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాల్వీ మాల్హోత్ర వీడియో వైరల్ గా మారింది.

రాజ్‌ తరుణ్‌తో ఎఫైర్‌పై స్పందించిన మాల్వి మల్హోత్రా!#MalviMalhotra First Reaction On #RajTarun Issue pic.twitter.com/Ft36HiIcZi

— Filmy Focus (@FilmyFocus) July 6, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Malvi Malhotra
  • #Raj Tarun

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

7 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

51 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version