Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

  • April 7, 2026 / 04:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఏఎస్ కావాలని కలలు కన్న ఓ యువతి, చివరకు సినిమాల ప్రపంచాన్ని తన గమ్యంగా ఎంచుకుని ఇప్పుడు దర్శకురాలిగా గుర్తింపు పొందడం విశేషం. తాజాగా ఆమె తెరకెక్కించిన ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న విడుదలై మంచి స్పందనతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది తాను ఎవరో కాదు మన తెలుగు దర్శకురాలు మానస శర్మ అని, ఈవిడ తొలి ప్రయత్నంలోనే తన విజువలైజేషన్, కథనం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

Manasa Sharma

ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన మానస, ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో దాదాపు ఆరు సంవత్సరాలు కష్టపడింది. అయితే చదువు మధ్యలో చరిత్రపై ఆసక్తి పెరిగినప్పుడల్లా తన ఆలోచనలు సినిమాల వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఆలోచనలకే రూపం ఇవ్వాలనే సంకల్పంతో ఆమె ఫిల్మ్‌మేకింగ్ వైపు అడుగులు వేసింది.

మొదటిగా నిహారిక ప్రొడక్షన్‌లో ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ సిరీస్‌కు రైటర్‌గా పని చేసిన మానస, తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ప్రాజెక్ట్‌తో క్రియేటర్‌గా, రచయితగా తన ప్రతిభను చాటుకుంది. అనంతరం ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌తో దర్శకురాలిగా మారి మంచి పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు ‘రాకాస’ సినిమాతో మెగా ఫోన్ చేతబట్టి వెండితెరపై, తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. కథను బలంగా చెప్పడం, విజువల్స్‌ను ఆకర్షణీయంగా చూపించడం వంటి అంశాలు ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచాయి. మొత్తంగా, ఐఏఎస్ అవ్వాలనుకుని ఫిల్మ్‌మేకర్‌గా మారిన మానస శర్మ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2026 tollywood
  • #Manasa Sharma
  • #Niharika konidela
  • #Raakaasaa

Also Read

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

trending news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

21 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

21 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

8 mins ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

19 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

20 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

21 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version