Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రాజ్ దూత్ నుంచి ‘మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశ’ సాంగ్ విడుద‌ల‌!

రాజ్ దూత్ నుంచి ‘మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశ’ సాంగ్ విడుద‌ల‌!

  • June 21, 2019 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజ్ దూత్ నుంచి ‘మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశ’ సాంగ్ విడుద‌ల‌!

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘామ్ష్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా లిరిక‌ల్ సింగిల్స్ తో శ్రోత‌ల్ని మెప్పించడానికి రెడీ అయింది యూనిట్. దీనిలో భాగంగా నేడు సినిమాలోని తొలి సింగిల్ `మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశా` అంటూ సాగే మెలోడీ సాంగ్ ను హైద‌రాబాద్ రేడియో సిటీలో విడుద‌ల చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో మేఘామ్ష్, ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన కార్తీక్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ : సినిమాలో మొత్తం నాలుగు పాట‌లున్నాయి. ప్ర‌తీ పాట ప్ర‌త్యేకంగా ఉంటుంది. క‌థ‌లో ఇమిడిపోయే పాట‌ల‌వి. ఇప్పుడు విడుద‌ల చేసిన మ‌న‌సున మ‌న‌సున సాంగ్ ప్రేమలో భావాల‌ను ఎలివేట్ చేస్తుంది. ఈ పాట షూటింగ్ స‌మ‌యంలో చాలా ఎంజాయ్ చేసాను. శ్రోత‌ల్ని కూడా మెప్పిస్తుంది. మిగతా పాట‌లు చ‌క్క‌గా కుదిరాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ ను మెచ్చిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన కార్తీక్ మాట్లాడుతూ: మంచి మెలోడీ సాంగ్ ఇది. ఈ పాట‌ సాహిత్యం సినిమాలో ఎమోష‌న్ ని ఎలివేట్ చేస్తుంది. నాకు క‌రుణాక‌ర‌న్ సినిమాలో పాట‌లంటే బాగా ఇష్టం. ఈ పాట‌ని ఆయ‌న స్టైల్లో చేసే ప్ర‌య‌త్నం చేసాం. కిట్టు అందించిన‌ లిరిక్స్, వ‌రుణ్ సునీల్ సంగీతం, సిద్ధార్థ్ మీన‌న్ వాయిస్ చ‌క్క‌గా కుదిరాయి. ముఖ్యంగా యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యే పాట‌. సినిమాలో మిగ‌తా పాట‌లు అంద‌ర్ని అల‌రిస్తాయి` అని తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Gunnala
  • #Carthyk
  • #Lakshya Productions
  • #meghamsh srihari
  • #MLV Satyanarayana

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

43 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 hour ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version