Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: మంచు తండ్రీ కొడుకుల కొత్త కోరిక చూశారా!

Balakrishna: మంచు తండ్రీ కొడుకుల కొత్త కోరిక చూశారా!

  • November 5, 2021 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మంచు తండ్రీ కొడుకుల కొత్త కోరిక చూశారా!

టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉండే నటుల్లో మోహన్‌బాబు ఒకరు. 500కుపైగా సినిమాలు చేసిన ఆయన కెరీర్‌లో… అన్ని రకాల పాత్రలు ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాలో ఆయన విలన్‌గా చేస్తే బాగుంటుందని చాలామంది ఆశిస్తుంటారు. దానికి కూడా ఆయన ఓకే అంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి మనసులోని మాటను బయటపెట్టారు మోహన్‌బాబు… అతని తనయుడు విష్ణు. ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోలో మోహన్‌బాబు, విష్ణు ఈ మాట చెప్పుకొచ్చారు.

సినిమాలు, పాత్రల గురించి ముగ్గురి మధ్య చర్చ నడిచినప్పుడు ఈ మేటర్‌ బయటికొచ్చింది. ‘హీరోలేనా విలన్‌ కూడా చేస్తావా?’ అని విష్ణును బాలయ్య అడిగారు. దాని వెంటనే విష్ణు ‘మీరు హీరో, నేను విలన్‌గా సినిమా చేయడానికి నేను సిద్ధం’ అని చెప్పేశాడు. ఇప్పటికప్పుడు ఓకే చేసేద్దాం అని కూడా ఉన్నారు. వెంటనే అందుకు మోహన్‌బాబు నీకు విలన్‌ అవ్వడానికి నేను రెడీ. మీ బ్యానర్‌లోనే సినిమా అనుకుంటే…

దీపావళికి ముందే అడ్వాన్స్‌ పంపించేయ్‌ అని చెప్పుకొచ్చారు. అలా మంచు హీరోలు ఇద్దరూ… బాలయ్యను విలన్‌ అవ్వడానికి రెడీ గా ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు మనోజ్‌ కూడా ఇలాంటి పాత్రల విషయంలో ముందుకొస్తారు. కాబట్టి బాలయ్య వర్సెస్‌ మంచు ఫ్యామిలీ తెరపై చూడొచ్చా?

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Nandmuri Balakrishna

Also Read

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

29 mins ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

17 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

18 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

20 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

19 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version