Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Manchu Lakshmi: డాక్టర్ బాబుపై మంచులక్ష్మీ ట్వీట్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్!

Manchu Lakshmi: డాక్టర్ బాబుపై మంచులక్ష్మీ ట్వీట్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్!

  • May 22, 2021 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: డాక్టర్ బాబుపై మంచులక్ష్మీ ట్వీట్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్!

బుల్లితెరపై అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతుంది ‘కార్తీకదీపం’. రాత్రి 7:30 నిముషాలు అయిందంటే చాలు.. జనాలంతా టీవీలకు అతుక్కుపోతారు. అయితే తాజాగా ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో దీప(ప్రేమి విశ్వనాధ్) చనిపోతుందనే హైప్ క్రియేట్ చేశారు. డాక్టర్ దీప ప్రాణాలు విడుస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. అయితే అది నిజమా..? లేక దీప గురించి నిజం తెలుసుకున్న డాక్టర్ బాబు కల కంటున్నాడా..? అనేది తేలాల్సివుంది.

ఇదిలా ఉండగా.. ఈ సీరియల్ ను సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ‘కార్తీకదీపం’ సీరియల్ పై గతంలో కామెంట్స్ చేశారు. తాజాగా ఈ సీరియల్ ను ఉద్దేశిస్తూ నటి మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ”కార్తీకదీపం’ సీరియల్ లో డాక్టర్ బాబు దీప కోసం మొదటిసారి ఏడ్చారట.. అందుకు మా అమ్మ చాలాహ్యాపీ గా ఉందంటూ’ ట్వీట్ పెట్టింది మంచు లక్ష్మీ.

దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది మాత్రం దీపక్క చనిపోదని.. సీరియల్ ఇప్పట్లో అవ్వదని కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthika Deepam Serial
  • #Lakshmi
  • #Manchu Lakshmi

Also Read

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

trending news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

23 seconds ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

52 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

2 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

3 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

16 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

48 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

1 hour ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

17 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version