మంచు వారి ఏకైక నటీమణి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మాటలతో హావభావాలతో జనాలను ఎంతగా ఆకట్టుకుంటారు. కేవలం నటనతోనే కాకుండా నిర్మాతగా కూడా లక్ష్మీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా మంచు లక్ష్మి హోస్ట్ గానే కొనసాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడప్పుడు మంచు లక్ష్మి ఇలా గ్లామర్ స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది.
నాలుగు పదుల వయసులో కి వచ్చినా కూడా ఆమె గ్లామర్ ప్రజెంటేషన్ లో ఈ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పుడప్పుడు కాస్త డోస్ కూడా పెంచుతోంది. రీసెంట్ గా ఆమె డిఫరెంట్ స్టైలే లో షర్ట్ బటన్స్ తీసేసి అందంగా కనిపించింది. ఫ్యాషన్ కు సంబంధించిన ఫోటో షూట్స్ లో పాల్గొనడం అంటే చాలా ఇష్టమని మరొకసారి ఈ విధంగా చెప్పేసింది. ఇక చివరగా నెట్ ఫ్లిక్స్ పిట్ట కథలు వెబ్ సిరీస్ లో నటించిన లక్ష్మి అనంతరం మరొక తెలుగు సినిమా చేయలేదు.
అలాగే నిర్మాతగా కూడా ఆమె చాలా వరకు సినిమాలను తగ్గించేశారు. ఇక నటిగా అవకాశాలు చాలానే వస్తున్నప్పటికీ అమ్మడు కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఓకే చేస్తోంది. ఇక వెండితెరకు అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చినప్పటికి ఇలా గ్లామరస్ స్టిల్స్ తో వైరల్ అవుతోంది.
1

2

3

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More….
1

2

3

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!
