Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: మంచు లక్ష్మీ కి కోట్లల్లో నష్టం తెచ్చిన హీరోయిన్ ఎవరంటే..!

Manchu Lakshmi: మంచు లక్ష్మీ కి కోట్లల్లో నష్టం తెచ్చిన హీరోయిన్ ఎవరంటే..!

  • May 13, 2023 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: మంచు లక్ష్మీ కి కోట్లల్లో నష్టం తెచ్చిన హీరోయిన్ ఎవరంటే..!

మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురిగా సినీ రంగప్రవేశం చేసిన ఈమె అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది మంచు లక్ష్మీనే..! హోస్ట్ గా ఈమె సూపర్ సక్సెస్ అయ్యింది అనేది వాస్తవం. అలాగే నిర్మాతగా కూడా ‘ఝుమ్మంది నాదం’ అనే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈమెలో మంచి నటి ఉన్నా.. ఎందుకో నటన పై పూర్తిగా ఫోకస్ పెట్టలేదు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది మంచు లక్ష్మీ. సినీ పరిశ్రమలో కూడా మంచు లక్ష్మీ అంటే నటీనటులంతా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు. సోషల్ మీడియాలో ఈమె గురించి ఎలాంటి ట్రోల్స్ వస్తాయి అనేది అనవసరం.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. మంచు లక్ష్మీ ఓ స్టార్ హీరోయిన్ వల్ల కోట్లు నష్టపోయిందట. ఎవరా స్టార్ హీరోయిన్? ఏ రకంగా మంచు లక్ష్మీకి అంత నష్టం తెచ్చిపెట్టింది…? ఇప్పుడు అందరి మైండ్లో ఇవే ప్రశ్నలు రన్ అవుతూ ఉంటాయి. మంచు లక్ష్మీకి కోట్లు నష్టం తెచ్చిపెట్టిన హీరోయిన్ మరెవరో కాదు అనుష్క. లక్ష్మీ మంచు హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో భాగంగా ఓ ఎపిసోడ్ అనుష్కతో ప్లాన్ చేశారట.

లక్ష్మీ మంచు (Manchu Lakshmi) అడిగిన తర్వాత ఏ స్టార్ కూడా షోకి గెస్ట్ గా రాను అని అనరు. అనుష్క కూడా తప్పకుండా వస్తాను అని చెప్పిందట. కాకపోతే ‘భాగమతి’ షూటింగ్ షెడ్యూల్ మారడంతో అనుష్క.. మంచు లక్ష్మీ టాక్ షోకి హాజరు కాలేకపోయిందట. ఆ షో కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఫలితంగా రూ.3 కోట్లు నష్టం వచ్చిందని లక్ష్మీ మంచు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Manchu Lakshmi
  • #Dasara
  • #Manchu Lakshmi

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

15 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

15 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

19 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

20 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version