Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Manchu Lakshmi: మొన్న మనోజ్.. ఇప్పుడు మంచు లక్ష్మీ..!

Manchu Lakshmi: మొన్న మనోజ్.. ఇప్పుడు మంచు లక్ష్మీ..!

  • January 6, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: మొన్న మనోజ్.. ఇప్పుడు మంచు లక్ష్మీ..!

ఈ మాధ్యనే మంచు మనోజ్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.హోమ్ ఐసొలేషన్లో ఉంటూ అతను చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఇప్పుడు అతని అక్క మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కరోనా బారిన పడింది. తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా మంచు లక్ష్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘బూచోడు లాంటి కరోనా నుండీ 2 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాను.దాని కంట పడకూడదు అని ఎంతో ఫైట్ చేస్తున్నాను.

కానీ దాని ప్లాన్స్ దానికి ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు దొరికిపోయాను. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. నాకున్న ట్యాలెంట్ తో దాన్ని ఎలాగైనా బయటకి పంపించేస్తాను.మీరైతే ఇంట్లోనే ఉండండి సేఫ్‌గా ఉండండి.బయటకి వెళ్తే మాస్కులు ధరించడం మర్చిపోకండి.అలాగే వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే… బూస్టర్‌ కూడా తీసుకునేందుకు ట్రై చేయండి. ఇప్పుడైతే టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌, షోలు, పాడ్‌కాస్ట్‌లు సజెస్ట్ చేయండి’ అంటూ మంచు లక్ష్మీ పేర్కొంది.

ఈ ట్వీట్లు చూసిన మంచు లక్ష్మీ ఫాలోవర్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ పక్క టీవీ షోలకి, ఓటిటి లకి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్న మంచు లక్ష్మీ.. అప్పుడప్పుడు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్ని కూడా పోషిస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మీ యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. సామాజిక అంశాల పై కూడా ఈమె స్పందిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా తన డాటర్ కి సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ.. తాను చూసిన సినిమాలు, టీజర్, ట్రైలర్ల పై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.

It’s going to affect everybody and get all of us just like a common cold. What we need to do is take care of our immunity and make sure our bodies are strong enough to fight the virus. So don’t forget to take your vitamins and keep your mind and body in check. pic.twitter.com/cs5x0Rhewd

— Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2022

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid 19
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshmi

Also Read

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

related news

Manchu Lakshmi: కామెంట్‌ చేసిన వాడిని మాటలతో మడతెట్టేసిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

Manchu Lakshmi: కామెంట్‌ చేసిన వాడిని మాటలతో మడతెట్టేసిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

trending news

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

1 hour ago
Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

2 hours ago
Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

2 hours ago
OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

5 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

6 hours ago

latest news

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

1 hour ago
Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

2 hours ago
Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

6 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version