Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: గర్వంగా ఉందంటూ మంచు లక్ష్మి పై ప్రశంసలు కురిపించిన మనోజ్!

Manchu Manoj: గర్వంగా ఉందంటూ మంచు లక్ష్మి పై ప్రశంసలు కురిపించిన మనోజ్!

  • July 15, 2023 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: గర్వంగా ఉందంటూ మంచు లక్ష్మి  పై ప్రశంసలు కురిపించిన మనోజ్!

మంచు మనోజ్ తాజాగా తన అక్క మంచు లక్ష్మిపై ప్రశంసల కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విధంగా మంచు మనోజ్ తన అక్కను పొగుడుతూ ఇలాంటి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… మంచు లక్ష్మి హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ తిరిగి ఇండియాకి వచ్చారు. ఇక్కడ కూడా ఈమె మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వ్యాఖ్యాతగా నిర్మాతగా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంచు లక్ష్మి సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈమె చేస్తున్నటువంటి మంచి పనులపై తన తమ్ముడు ఈమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోవాలన్న ఆకాంక్షతో మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోనే పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆ స్కూల్ పిల్లలకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద విద్యార్థులను కూడా ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈమె ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు 500 పాఠశాలలను దత్తత తీసుకొని ఈ పాఠశాల మౌలిక వసతులను చూసుకుంటున్నారు.అయితే తాజాగా గద్వాల్ జిల్లాలోని మరో 30 పాఠశాలలను ఈమె దత్తత తీసుకున్నారు.

ఈ విధంగా విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కోసం మంచు లక్ష్మి చేస్తున్నటువంటి ఈ మంచి పని పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ (Manchu Manoj) ఈ విషయం గురించి స్పందిస్తూ అక్క నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshmi
  • #Manchu Lakshmi
  • #Manchu manoj
  • #Manoj

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

38 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

41 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version