Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » Manchu Manoj: పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్ దంపతులు.. వీడియో వైరల్

Manchu Manoj: పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్ దంపతులు.. వీడియో వైరల్

  • April 15, 2024 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్ దంపతులు.. వీడియో వైరల్

శనివారం రోజు నాడు మంచు మనోజ్ (Manchu Manoj), మౌనిక దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ దంపతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అయ్యింది. దీని ద్వారా మనోజ్ స్పందిస్తూ.. “మేము నలుగురం అయ్యాం. దేవుళ్ల ఆశీర్వాదంతో మా ఇంటికి దేవత వచ్చింది. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ వచ్చేసింది.అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి హద్దుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎం ఎం పులి (మనోజ్, మౌనిక) అని పిలస్తున్నాము.

మా కుటుంబంపై ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ AIతో డిజైన్ చేసిన ఓ ఫోటోని షేర్ చేశాడు మనోజ్. ఆ ఫొటోలో ‘పులి ఒడిలో పడుకున్న పాప ఉంది. ఇక నిన్న రాత్రి భూమా మౌనికని హాస్పిటల్ నుండీ డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. తర్వాత మనోజ్, మౌనిక..లు పాపతో కలిసి హాస్పిటల్ నుండీ ఇంటికి వచ్చారు. కొందరు అభిమానులు, సన్నిహితులు మనోజ్ ఇంటికి పాపని చూడటానికి వచ్చారు.

దిష్టి తీసి ఇంట్లోకి తల్లి బిడ్డను ఆహ్వానించారు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘మంచు వారింటికి మహాలక్ష్మీ’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.మంచు విష్ణుకి కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనోజ్ కి పుట్టిన పాపతో కలిపి మంచు వారింట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారన్న మాట.

View this post on Instagram

A post shared by Dhanesh Babu ( Work ) (@endless_celebrity)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Mounika

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

37 mins ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

11 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

12 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

15 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

17 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

19 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version