Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » మనోజ్ ఉస్తాద్ ఫస్ట్ గెస్ట్ గా నాని.. ప్రోమో వైరల్!

మనోజ్ ఉస్తాద్ ఫస్ట్ గెస్ట్ గా నాని.. ప్రోమో వైరల్!

  • December 13, 2023 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనోజ్ ఉస్తాద్ ఫస్ట్ గెస్ట్ గా నాని.. ప్రోమో వైరల్!

మంచు మనోజ్ వ్యాఖ్యతగా ఉస్తాద్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం డిసెంబర్ 15వ తేదీ ఈటీవీ విన్ ఛానల్ లో ప్రసారం కాబోతోంది. ఇక ఈ కార్యక్రమం డిసెంబర్ 15వ తేదీ ప్రారంభం కానటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నాచురల్ స్టార్ నాని ఫస్ట్ గెస్ట్ గా హాజరయ్యారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో భాగంగా నాని తన వీరాభిమానితో కలిసి ఈ గేమ్ షో ఆడినట్లు తెలుస్తోంది. నాని తన వీరాభిమాని శ్రీ ప్రియ అనే అమ్మాయిని అందరికీ పరిచయం చేశారు. ఈమె నాకంటే ఎంతో ఫేమస్ అని తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు నువ్వు నాకు ఫ్యాన్ కానీ ఈ క్షణం నేను నీకు అభిమానిగా మారిపోయాను అంటూ తన వీరాభిమాని గురించి తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో మనోజ్ నాని ఇద్దరు కూడా సరదాగా డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేశారని తెలుస్తుంది. ఇకపోతే నాని తన వీరాభిమానితో కలిసి ఈ గేమ్ షో లోనే కొన్ని టాస్కులను కూడా ఆడించారు. ఇక ఈ ప్రోమో వీడియో చూస్తుంటే ఈ షో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో ఎలాంటి సన్నివేశాలు పెట్టారు అనేది తెలియాలి అంటే డిసెంబర్ 15 వరకు వేచి చూడాలి.

ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారడంతో ఈ కార్యక్రమం ద్వారా మనోజ్ మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో మనోజ్ తన వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఏడు సంవత్సరాల తర్వాత మనోజ్ ఉస్తాద్ అనే షో ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Ustaad

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

4 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

6 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

7 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

7 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

2 mins ago
దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

2 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version