Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: క్రిస్మస్ కు సర్ప్రైజ్ అంటూ షాకిచ్చిన మంచు మనోజ్.. ఏం చెప్పారంటే?

Manchu Manoj: క్రిస్మస్ కు సర్ప్రైజ్ అంటూ షాకిచ్చిన మంచు మనోజ్.. ఏం చెప్పారంటే?

  • December 16, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: క్రిస్మస్ కు సర్ప్రైజ్ అంటూ షాకిచ్చిన మంచు మనోజ్.. ఏం చెప్పారంటే?

మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. ఒకవైపు ఉస్తాద్ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న మనోజ్ మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే కెరీర్ పరంగా ప్లస్ అయిందని చెబుతున్న మనోజ్ 2023 క్రిస్మస్ పండుగ సమయంలో నా నుంచి అభిమానులకు సర్ప్రైజ్ రాబోతుందని కామెంట్లు చేశారు. నేను, నా భార్య పిల్లలకు సంబంధించి ఒకటి చేయబోతున్నామని మనోజ్ తెలిపారు.

దాని కోసమే రిలయన్స్ తో చేతులు కలిపామని ముంబైలో దానిని ఆవిష్కరించనున్నామని మనోజ్ పేర్కొన్నారు. నా ఇన్నేళ్ల విరామానికి నేను చేసే పని జవాబులా ఉండబోతుందని మనోజ్ చెప్పుకొచ్చారు. అందరిలో ఉన్న ఎన్నో సందేహాలకు జవాబు దొరకనుందని మనోజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ విరామం పర్సనల్ లైఫ్ లో మంచి చేసిందని ఆయన తెలిపారు.

ఏడు సంవత్సరాల గ్యాప్ లో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని మనోజ్ పేర్కొన్నారు. మనోజ్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొదటి మూడు సంవత్సరాలు మనో ధైర్యాన్ని కోల్పోయి చాలా చీకటిని చూశానని ఆ సమయంలో మౌనిక నా లైఫ్ లోకి వచ్చి వెలుగులు నింపిందని మనోజ్ వెల్లడించారు. లైఫ్ పై ఆశను చిగురింపజేసిందని మనోజ్ అభిప్రాయపడ్డారు.

సినిమాలపై నాకున్న ప్రేమను, నన్ను లవ్ చేసే ఫ్యాన్స్ ప్రేమను అప్పుడే అర్థం చేసుకోగలిగానని ఆయన అన్నారు. మనోజ్ వాట్ ద ఫిష్ సినిమాతో బిజీగా ఉండగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మనోజ్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. రీఎంట్రీ మనోజ్ కు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. (Manchu Manoj) మనోజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj
  • #Mounika

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

29 seconds ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version