Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: మంచు మనోజ్ కొత్త లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

Manchu Manoj: మంచు మనోజ్ కొత్త లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

  • December 9, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మంచు మనోజ్ కొత్త లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచు మనోజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు వైరల్ కాగా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే మంచు మనోజ్ లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతుండగా మనోజ్ లుక్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బరువు తగ్గిన మంచు మనోజ్ సరైన కథతో రీఎంట్రీ ఇస్తే మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ మనోజ్ ఖాతాలో చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మనోజ్ తో సినిమాలు తీయాలని చాలామంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మనోజ్ కు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సరైన ప్రాజెక్ట్ ను ఎంచుకుంటే మనోజ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని చెప్పవచ్చు. మనోజ్ తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు. మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా బ్లాక్ అండ్ వైట్ లుక్ లో ఫోటో షేర్ చేయగా ఈ ఫోటోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.

కొంతమంది మాత్రం మనోజ్ షేర్ చేసిన ఫోటో కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రెండో పెళ్లి వార్తల గురించి కూడా మనోజ్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. మనోజ్ ప్రస్తుతం పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మనోజ్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరి కొందరు సూచిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనోజ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిపారు. మనోజ్ గతంలో ప్రకటించిన అహం బ్రహ్మాస్మి మూవీ రిలీజవుతుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Manchu Manoj
  • #Manchu manoj
  • #Manoj

Also Read

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

related news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

trending news

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

1 hour ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

21 hours ago

latest news

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

24 hours ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

1 day ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version