Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: కవల పిల్లల వార్తలపై మనోజ్ క్లారిటీ.. వైరల్ అవుతున్న లెటర్!

Manchu Manoj: కవల పిల్లల వార్తలపై మనోజ్ క్లారిటీ.. వైరల్ అవుతున్న లెటర్!

  • March 13, 2024 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: కవల పిల్లల వార్తలపై మనోజ్ క్లారిటీ.. వైరల్ అవుతున్న లెటర్!

మంచు మనోజ్ (Manchu Manoj) భార్య భూమా మౌనిక కవల పిల్లలకు జన్మనిచ్చారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై ఎక్కువ డిస్కషన్ మొదలైంది. ఇది మనోజ్ వరకు వెళ్లడంతో.. అతను ఓ లెటర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. మంచు మనోజ్ ఆ లెటర్ ద్వారా స్పందిస్తూ “మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరంతా మాకు అండగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.

నా సతీమణి ఏడో నెల గర్భవతి. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కవల పిల్లల విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. టైం వచ్చినప్పుడు మేమే మా ఆనందాన్ని మీతో స్వయంగా పంచుకుంటాం. దయచేసి మా ప్రమేయం లేకుండా వస్తున్న వార్తలను నమ్మొద్దు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మనోజ్ లెటర్ ను గమనిస్తే..

‘మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల’ కోసం అని ప్రస్తావించాడు. అంటే ‘తమకు పుట్టబోయేది కవల పిల్లలే ‘ అని మనోజ్ కన్ఫర్మ్ చేసినట్టే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మనోజ్, మౌనిక గతేడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మీ తన ఇంట్లో వీరిద్దరికీ వివాహం చేసింది. గతంలో మనోజ్.. ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయిన సంగతి తెలిసిందే.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Manchu manoj

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

53 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version