Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

  • August 16, 2025 / 11:58 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

సుచిన్ సినిమాస్ లిమిటెడ్ బ్యానర్ పై మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్ , రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్రెండ్లీ ఘోస్ట్(Friendly Ghost). సస్పెన్స్ తో పాటు కామిడికి పెద్ద పీట వేస్తూ దర్శకుడు జి.మధు సూధన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు, ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ… “మంచి కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఫ్రెండ్లి ఘోస్ట్ సినిమా త్వరలో థియేటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా విజయం సాధించి హీరో రాజేష్ కు నిర్మాత విశ్వనాథ్ గారికి, డైరెక్టర్ జి.మధు సూధన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అన్నారు

భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ త్వరలో రాబోతున్నాయి. ఆడియన్స్ కు తప్పకుండా ఫ్రెండ్లీ ఘోస్ట్ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

నటీనటులు:
సత్యం రాజేష్, రియా సచ్యదేవ్, సునీత మరసియర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్ , మధునందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృద్వి తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సుచిన్ సినిమాస్ లిమిటెడ్
సమర్పణ: మాస్టర్ జియాన్స్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి.మధు సూధన్ రెడ్డి
నిర్మాత: విశ్వనాథ్ .డి.కె
సంగీతం: భీమ్స్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
కెమెరామెన్: హారిజ్ ప్రసాద్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
ఆర్ట్: భూపతి యాదగిరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య సాయి తరుణ్
డిజిటల్ : సిని డిజిటల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #30 Years Prudhvi
  • #Chammak Chandra
  • #Friendly Ghost
  • #Madhu Nandan
  • #Manchu manoj

Also Read

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

Mass Jathara Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించింది మాస్ జాతర.. కానీ?

related news

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

trending news

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

6 hours ago
Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

6 hours ago
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

6 hours ago
Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

8 hours ago

latest news

Dimple Hayathi: మొత్తానికి 2 ఏళ్ళ తర్వాత డింపుల్ కి ఒక ఛాన్స్ వచ్చింది..!

10 hours ago
Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి మృతి!

12 hours ago
Chikiri Chikiri: ‘దీని ఒరిజినల్ ప్లే చేయండిరా’… ఈ మాటలు ఫ్యాషన్‌ అయిపోయాయా?

Tamannaah: తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version