Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Manchu Vishnu: మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Manchu Vishnu: మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

  • August 27, 2021 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

24 ఫ్రేమ్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ఒకప్పుడు మంచు విష్ణు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ పై ఎక్కువ సినిమాలు రాలేదు. 2015 సంవత్సరంలో ఈ బ్యానర్ లో మామ మంచు అల్లుడు కంచు సినిమాను విడుదల చేశారు. ఈ ఏడాది విష్ణు నిర్మాతగా మోసగాళ్లు అనే సినిమా విడుదలైంది. అయితే తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో విష్ణు మాట్లాడుతూ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో 14 సినిమాలను మొదలుపెట్టనున్నామని తెలిపారు.

ప్రస్తుతం ట్రెండ్ మారుతోందని గడిచిన 4 సంవత్సరాలుగా కథలపై పెట్టుబడులు పెట్టామని విష్ణు చెప్పుకొచ్చారు. ట్రెండ్ కు తగిన విధంగా కథ ఉంటే మాత్రమే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుందని విష్ణు పేర్కొన్నారు. థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లు సైతం ఓటీటీలలో సినిమాలు చూస్తారని విష్ణు కామెంట్లు చేశారు. శ్రీకాంత్ తో ఇప్పటికే ఒక సిరీస్ చేశామని ఆ సిరీస్ కు రెస్పాన్స్ బాగుందని విష్ణు అన్నారు. నవంబర్ లో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో 14 సినిమాలు మొదలుపెట్టబోతున్నామని ఐదేళ్ల సంపాదనను తాను కథలపై పెట్టానని విష్ణు చెప్పుకొచ్చారు.

ఇప్పటికే నాన్న, నేను, మనోజ్ కలిసి పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించి సక్సెస్ సాధించామని కథ కుదిరితే అక్కతో కూడా కలిసి పని చేస్తామని విష్ణు వెల్లడించారు. నాన్న నటించిన సినిమాలలో ఎమ్‌.ధర్మరాజు ఎం.ఎ, అల్లుడుగారు సినిమాలను రీమేక్ చేయాలని ఉందని విష్ణు చెప్పుకొచ్చారు. 14 సినిమాలను మొదలుపెట్టాలనే మంచు విష్ణు ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Vishnu
  • #Vishnu Manchu

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

30 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

51 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 hour ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version