Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: అది చాలా పెద్ద విషయమంటున్న మంచు విష్ణు!

Manchu Vishnu: అది చాలా పెద్ద విషయమంటున్న మంచు విష్ణు!

  • May 16, 2022 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: అది చాలా పెద్ద విషయమంటున్న మంచు విష్ణు!

టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల వల్లే మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన మంచు విష్ణు ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం తన ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. ఏఐజీ ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహించిన విష్ణు మరో ఆరు నెలల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనానికి భూమి పూజ చేస్తానని తెలిపారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు భవనం నిర్మించడానికి అవసరమైన చర్యలను చేపట్టామని ఆయన చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తన ప్రధాన కర్తవ్యం అని ఆయన కామెంట్లు చేశారు. నా కమిటీతో కలిసి అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేశానని విష్ణు వెల్లడించారు. సినిమా టికెట్ ధరల వివాదం గురించి స్పందించిన విష్ణు టికెట్ రేట్ల విషయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయని తెలిపారు.

సినిమా టికెట్ రేట్ల విషయంలో తాను కావాలనే సైలెంట్ గా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. టికెట్ ధరలను పెంచితే కొంతమందికి ఇబ్బందులు ఉంటాయని టికెట్ ధరలను తగ్గిస్తే మరి కొందరికి ఇబ్బందులు ఉంటాయని విష్ణు పేర్కొన్నారు. టికెట్ రేట్లు చాలా పెద్ద విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ టికెట్ రేట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విష్ణు కామెంట్లు చేశారు.

ఏడాదిన్నర తర్వాత జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మళ్లీ పోటీ చేస్తారని జీవిత చేసిన కామెంట్ల వల్లే విష్ణు ప్రెస్ మీట్ పెట్టి ఈ కామెంట్లు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనాన్ని నిర్మిస్తే మాత్రమే ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో విష్ణు ప్యానల్ కు అనుకూల ఫలితాలు వస్తాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Tollywood
  • #Vishnu

Also Read

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

54 mins ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

8 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

7 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version