Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: రిస్క్ చేస్తున్న మంచు విష్ణు.. రిజల్ట్ ఏమవుతుందో..!

Manchu Vishnu: రిస్క్ చేస్తున్న మంచు విష్ణు.. రిజల్ట్ ఏమవుతుందో..!

  • September 21, 2022 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: రిస్క్ చేస్తున్న మంచు విష్ణు.. రిజల్ట్ ఏమవుతుందో..!

సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒకటి, రెండు హిట్ అయినవి ఉన్నాయి కానీ.. బజ్ క్రియేట్ చేయడంలో అవి సక్సెస్ కాలేకపోయాయి. అయితే అక్టోబ‌ర్లో మాత్రం మంచి సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఇందులో రెండు బడా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 5న అంటే ద‌స‌రా రోజున రెండు బ‌డా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అందులో ఒక‌టి..చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్‌’ కాగా మరొకటి నాగార్జున ‘ఘోస్ట్‌’ కావడం విశేషం. వీటితో పాటు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన ‘స్వాతిముత్యం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

”స్వాతి ముత్యం’ సినిమా పై కూడా మినిమమ్ బజ్ ఏర్పడింది. కాకపోతే రెండు బడా సినిమాల పక్కన అది నిలబడుతుందా? లేదా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. మంచు విష్ణు హీరోగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్లుగా నటించిన ‘జిన్నా’ మూవీ ఓ హార‌ర్ కామెడీ కథాంశంతో రూపొందింది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

కామెడీ జోనర్ లో మంచు విష్ణు చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ మూవీ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మంచు విష్ణుకి హిట్టు లేదు. ఈ మూవీతో ఆ లోటు తీరుతుంది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ద‌స‌రా బ‌రిలో దిగాలి అనుకోవడం మంచి నిర్ణయమే కానీ, ‘గాడ్ ఫాద‌ర్’ ‘ఘోస్ట్’ ల పక్కన ‘జిన్నా’ నిలబడుతుందా? అన్నది పెద్ద ప్రశ్న.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ginna
  • #manchu vishnu
  • #Payal Rajput
  • #Sunny leone

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version