Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పిల్లల విషయంలో మంచు విష్ణు షాకింగ్‌ రివీల్‌ వైరల్‌

పిల్లల విషయంలో మంచు విష్ణు షాకింగ్‌ రివీల్‌ వైరల్‌

  • March 15, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పిల్లల విషయంలో  మంచు విష్ణు షాకింగ్‌ రివీల్‌ వైరల్‌

వ్యక్తిగత వివరాలను బయటకు చెప్పడానికి ఎవరూ అంతగా ముందుకురారు. దీనికి సినిమా వాళ్లు కూడా అతీతం కాదు. అందులోనూ మరీ పర్సనల్‌ విషయాలు అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల మంచు విష్ణు చెప్పిన వ్యక్తిగత వివరాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అందులో తన వైవాహిక జీవితం, పిల్లలు తదితర విషయాలు గురించి మంచు విష్ణు చర్చించారు. ఆ వివరాలు ఆయన ఇప్పుడెందుకు చెప్పారు అనేది తెలియడం లేదు కానీ… వైరల్‌ మాత్రం అవుతున్నాయి.

మంచు విష్ణుకు నలుగురు పిల్లలన్న విషయం తెలిసిందే. ప్రస్తుత హీర్లోల్లో ఏ హీరోకు కూడా ఇంతమంది పిల్లలు లేరు. హీరోల విషయం పక్కన పెట్టండి సాదారణ జనాలు కూడా నలుగురు పిల్లలను కనడం లేదు. వన్‌ ఆర్‌ టు అనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. కానీ విష్ణు మాత్రం నలుగురు పిల్లలకు తండ్రి అయ్యారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి కూడా కామెంట్‌ చేసినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సరదాగా జగన్‌ అన్న మాటల్ని విష్ణు చెప్పాడు. దాంతో పాటు భార్య విరోనికా చెప్పిన మాట కూడా తెలిపాడు విష్ణు.

ఆ మధ్య ఒక సారి జగన్ అన్నను కలిసిన సమయంలో విన్నీ నాలుగో బేబీకి జన్మనివ్వబోతున్నట్లు విష్ణు చెప్పాడట. దీంతో విషయం విన్న జగన్‌… ‘స్టాప్‌ అబ్యూజింగ్‌ మై సిస్టర్’ అని అన్నారట. ఆ మాట విని అక్కడున్నవాళ్లంతా నవ్వుకున్నారట. అయితే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇదే మాట చెప్పి… నాకు ఎక్కువ మంది పిల్లలు కావాలన్నప్పుడు విరోనికా ‘అందుకోసం మరెవ్వరినైనా చూసుకో అంది’ అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. అయితే ఆ తర్వాత విష్ణు ఇష్టానుసారం విరోనికా నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishnu
  • #Hero Vishnu
  • #manchu vishnu
  • #Mosagallu Movie
  • #Vishnu

Also Read

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

trending news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

37 mins ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

2 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

3 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

4 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

16 hours ago

latest news

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

1 hour ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

2 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

17 hours ago
Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version