Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Karate Kalyani: కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన విష్ణు.. అసలేమైందంటే?

Karate Kalyani: కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన విష్ణు.. అసలేమైందంటే?

  • May 16, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karate Kalyani: కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన విష్ణు.. అసలేమైందంటే?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో కరాటే కళ్యాణి ఒకరు. బిగ్ బాస్ షో ద్వారా కూడా కరాటే కళ్యాణి పాపులర్ అయ్యారు. పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కరాటే కళ్యాణి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 28వ తేదీన ఖమ్మం జిల్లాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జరుగుతుండగా ఈ విగ్రహం విషయంలో అనవసర వివాదాలను సృష్టిస్తుండటంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిసిటీ కోసం కొంతమంది కావాలని కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం విషయంలో అభ్యంతరాలు చెబుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ( Karate Kalyani) కరాటే కళ్యాణి చేసిన కామెంట్లు తన దృష్టికి రావడంతో మంచు విష్ణు ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు కరాటే కళ్యాణి అడ్డు తగలడంతో పాటు ఇష్టానుసారం చేస్తున్న కామెంట్ల వల్ల ఈ నోటీస్ జారీ అయిందని తెలుస్తోంది. అయితే కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డు తగలవద్దని మంచు విష్ణు కోరారని చెప్పుకొచ్చారు.

తాను మాత్రం యాదవ హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తానని కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. కరాటే కళ్యాణి విషయంలో మంచు విష్ణు ఘాటుగా రియాక్ట్ కావడంపై నందమూరి ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Karate Kalyani
  • #Hero Manchu Vishnu
  • #Karate Kalyani
  • #manchu vishnu

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

12 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

13 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

13 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

18 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

17 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

20 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

20 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

21 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version