Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Manchu Vishnu: మళ్ళీ విమర్శల పాలవుతున్న మంచు విష్ణు..కారణం అదే!

Manchu Vishnu: మళ్ళీ విమర్శల పాలవుతున్న మంచు విష్ణు..కారణం అదే!

  • February 15, 2022 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మళ్ళీ విమర్శల పాలవుతున్న మంచు విష్ణు..కారణం అదే!

మంచు విష్ణు ‘మా’ ఎలక్షన్స్ మొదలవ్వడానికి ముందు నుండీ చేస్తున్న హడావిడి అందరికీ తెలిసిందే. మొత్తానికి నానా రభస చేసి గెలిచాడు అనుకోండి. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇటీవల చిరు, మహేష్, ప్రభాస్ లు వెళ్ళి జగన్ ను కలిసి ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ఇష్యుస్ పై డిస్కస్ చేసి కొంతవరకు క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మీటింగ్ కు ఇండస్ట్రీ పెద్దల్ని పిలవలేదు అనే వాదన అన్ని వైపులా ఉంది. కానీ మోహన్ బాబు ఫ్యామిలీ తీరు వేరు.

Click Here To Watch

చిరు, మహేష్, ప్రభాస్ లు వెళ్లి జగన్ ను కలిసిన విషయం ఆయన వరకు వెళ్ళలేదట. తాజాగా మంచు విష్ణు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.మొన్న బలవంతగా మంత్రి పేర్ని నానిని ఇంటికి పిలిపించుకున్నారు మోహన్ బాబు. దానికి మంచు విష్ణు కొట్టిన డబ్బా వేరు. టికెట్ రేట్ల ఇష్యు గురించి మాట్లాడడానికి పేర్ని నాని ఇంటికి వచ్చి మోహన్ బాబుకి తెలిపినట్టు అర్ధం వచ్చేలా విష్ణు ఓ ట్వీట్ వేసాడు. తర్వాత దానిని మార్చుకున్నాడు కూడా.

అయితే ఈరోజు కూడా జగన్ ను కలిసి మరింత హడావిడి చేయాలనుకున్నాడు. అనుకున్నట్టే వెళ్ళి కలిసాడు.. తిరిగి వచ్చిన తర్వాత మీడియాతో ముచ్చటించాడు. “తెలుగు సినిమాకు ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్ళు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫిల్మ్‌ ఛాంబర్‌లో మేమంతా మాట్లాడుకుని దీనిపై ఓ నిర్ణయానికి వస్తాము. జగన్ గారితో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇద్దరు ముగ్గురు హీరోలతో పాటు నాన్నగారికి కూడా ఆహ్వానం అందింది.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అది మాకు అందకుండా చేశారు. నాన్నగారిని ఎవరు అవైడ్‌ చేశారనేది త్వరలోనే చెబుతాను.” అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక్కడ మోహన్ బాబుకి ఆహ్వానం అందకుండా చేసిన హీరో ఎవరు? అనేదాని పై ఇప్పుడు డిస్కషన్లు మొదలయ్యాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Vishnu

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

related news

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

25 mins ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

3 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

4 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

7 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

3 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

4 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

4 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

5 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version