Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అనసూయ, శ్రియాలపై మంచు విష్ణు కామెంట్స్!

అనసూయ, శ్రియాలపై మంచు విష్ణు కామెంట్స్!

  • January 30, 2018 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ, శ్రియాలపై మంచు విష్ణు కామెంట్స్!

మొన్న జరిగిన “గాయత్రి” ఆడియో విడుదల వేడుక సినిమాకి పబ్లిసిటీ తీసుకురావడంలో ఎంతవరకూ సక్సెస్ అయ్యింది అనే విషయం తెలియదు కానీ.. లేనిపోని రచ్చ చేయడంలో మాత్రం బాగా ఉపయోగపడింది. సదరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా శ్రేయతో విష్ణు చేసిన హంగామా యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వగా.. అనసూయను “నువ్వు చిన్నపిల్లవేం కాదు” అని కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది.

ఇక మంచు మనోజ్ మాట్లాడేప్పుడు శ్రియ తన పర్సనల్ ఫేవరెట్ అని కామెంట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ “సినిమా ఫ్లాప్ అయితే భార్యలు కూడా పక్కకి రానివ్వరు, శ్రేయా ఎక్కువసేపు నా పక్కన ఉండకు” అనడం కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్. ఇంత హల్ చల్ చేసిన “గాయత్రి” ఆడియో రిలీజ్ సినిమా మీద జనాలకు ఏమేరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో తెలియదు కానీ.. ట్రైలర్ మాత్రం ఆసక్తి కలిగించేలా ఉంది. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుండగా.. మంచు విష్ణు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Gayatri Movie
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Shriya

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

1 hour ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

2 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

4 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version