మాల్దీవుల్లో మజా చేస్తున్న మందిరా బేడీ!

  • June 8, 2016 / 02:32 PM IST

వెండితెర మీదకంటే బుల్లితెరలోనే తన అందాల ప్రదర్శనతో ఎక్కువశాతం జనాదరణ పొందిన నటి/యాంకర్ మందిరా బేడీ. ఒకట్రెండు సౌత్ సినిమాల్లోనూ నటించిన ఈ మిడిల్ ఏజ్డ్ ఆంటీ.. ఈమధ్య బుల్లితెరకు దూరమైంది. ఉన్నట్లుండి ఏమైపోయిందా? అని అందరూ వెతుక్కుంటున్న తరుణంలో.. “నేను మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాను” అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. అదే సమయంలో తన అందాలనూ ఆరబోసి, తన ఉనికిని ఘనంగా చాటుకొంది.

పింక్ బికినీలో మందిరా బేడీ ఆరబోస్తున్న అందాలను చూసిన మగరాయుళ్ళందరూ.. సెగలు కక్కుతూ మందిరా జపం చేస్తున్నారు!

What a lovely holiday it’s been!! Thank you #Maldives #blueskiesandsunshine #bluesea #paradise #purebliss

A photo posted by Mandira Bedi (@mandirabedi) on

Bye bye #paradise See you again soon. 😘

A photo posted by Mandira Bedi (@mandirabedi) on

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus