Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » అన్నాచెల్లెల్ల ప్రేమ‌తో ప్ర‌తి ఒక్క‌రి హ‌ర్ట్ ట‌చ్ చేసిన మ్యాంగో మాస్ మీడియా #BRO

అన్నాచెల్లెల్ల ప్రేమ‌తో ప్ర‌తి ఒక్క‌రి హ‌ర్ట్ ట‌చ్ చేసిన మ్యాంగో మాస్ మీడియా #BRO

  • November 26, 2021 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నాచెల్లెల్ల ప్రేమ‌తో ప్ర‌తి ఒక్క‌రి హ‌ర్ట్ ట‌చ్ చేసిన మ్యాంగో మాస్ మీడియా #BRO

నవీన్ చంద్ర గ‌త కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని న‌టిస్తూ త‌న‌కంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియ‌న్స్ లో సంపాయిస్తున్నాడు. ఈనెల 26న సోని లివ్ ఒటిటి లో విడుద‌ల‌య్యిన #BRO మూవీలో త‌న న‌ట‌న‌తో అంద‌రి హ్రుద‌యాల్ని ఆక‌ట్ట‌కున్నాడు. త‌న త‌రువాత పుట్టిన చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించే అన్న పాత్ర‌లో జీవించాడ‌నే చెప్పాలి. త‌న చెల్లెలు ఆరోగ్యం కొసం కావ‌ల్సిన మ‌నీ కొసం దుబాయ్ వెళ్ళి అక్క‌డే వుంటూ త‌న కుటుంబాన్ని ముఖ్యంగా త‌న చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి గుర్తిండిపోతుంది. అలాగే చెల్లెలు గా న‌టించిన‌ అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్ప‌చ్చు. ఈ పాత్ర లో అన్న‌య్యే త‌న‌కి అన్ని అని బ్ర‌తికే చెల్లెలు పాత్ర లో అంద‌ర్ని అల‌రించింది. త‌న జీవితంలో పెద్ద పెనుతుఫాను వ‌చ్చినా త‌న అన్న‌కి ఏమి కావాలో అన్ని స‌మ‌కూర్చే చక్క‌టి పాత్ర‌లో అవికాగోర్ అంద‌ర్ని క‌వ్వించి క‌న్నీళ్ళు తెప్పిస్తుంది.

అన్నా చెల్లెళ్ళ మ‌ద్య ఒక ఢిఫ‌రెంట్ క‌థ‌నాన్ని ద‌ర్శ‌కుడు తీస‌కున్నాడు. అలాగే అవివా గొర్ ల‌వ్ స్టోరి అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈచిత్రాన్ని కార్తిక్ తుపురాని తెర‌కెక్కించిన ఈ చిత్రం సినిమా ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా ఫ్యామిలి ఆడియ‌న్స్ ని ఆక‌ట్ట‌కుంటుంది. స‌క్సెస్ ఫుల్ టాక్ తో సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై JJR రవిచంద్ నిర్మించారు. భాస్కరభట్ల రాసిన ప్ర‌తి పాట హ్రుద‌యాన్ని ఆక‌ట్టుకుంటుంది. శేఖర్ చంద్ర సంగీతం అర్ద‌వంతంగా సిట్యూవేష‌న్ ని బ‌ల‌ప‌రిచేలా వుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ క‌ళ్ళ కి ఆహ్లాదాన్నిస్తుంది. #BRO సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటింగ్ చాలా ప్ల‌స్ అయ్యింది.

సచిన్ కుందాల్కర్ క‌థ చాలా కొత్త‌గా ఎమెష‌న‌ల్ గా వుంది. ఏక్ మిని క‌థ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ తో నిర్మాణ‌ రంగంలొకి అడుగు పెట్టిన మ్యాంగో మాస్ మీడియా త‌న రెండ‌వ చిత్రం గా #BRO తో రెండ‌వ స‌క్స‌స్ సాధించి స‌క్స‌స్‌ఫుల్ నిర్మాణ సంస్థ గా పేరుసాందించారు. సంస్థ అధినేత రామ్, మ్యాంగ్ మాస్ మాడీయా సంస్థ ద్వారా నూత‌న ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ద్వారా ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చి, సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న‌ బ‌ట్ట‌ల రామ స్వామి, ఫ్యామిలీ డ్రామా వంటి చిత్రాలు నూత‌న ద‌ర్శ‌కుల తెర‌కెక్కించిన సినిమాలే కావ‌డం విశేషం. ఇదే పంధాలో రామ్ #బ్రో వంటి వైవిధ్య‌మైన చిత్రాన్ని విడుద‌ల చేసి, మ‌రో స‌క్సెస్ అందుకున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Gor
  • #Karthik Thupurani
  • #Naveen Chandra
  • #Sai Ronak
  • #Sanjana Sarathy

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

2 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

2 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

2 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

3 hours ago
పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version