Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘నారప్ప’ టీమ్ తో రాజీ కుదురుతుందా..?

‘నారప్ప’ టీమ్ తో రాజీ కుదురుతుందా..?

  • March 17, 2021 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నారప్ప’ టీమ్ తో రాజీ కుదురుతుందా..?

ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మణిశర్మ.. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ తిరిగి సినిమాలకు పని చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని మ్యూజికల్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇండస్ట్రీలో వివాద రహిత టెక్నీషియన్ గా ఆయనకి మంచి పేరుంది. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా.. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటారు. సినిమా మేకింగ్ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ కి, దర్శకులతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం కామన్.

అలాంటి చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ.. అవెప్పుడూ బయటకి రాలేదు. కానీ తాజాగా మణిశర్మకి ఓ దర్శకుడితో ఏర్పడిన వివాదం కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుండి బయటకి వచ్చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తోన్న ‘నారప్ప’ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించే విషయంలో తనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ కొన్నిరోజుల క్రితం మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వీడియో బాగా వైరల్ అయింది.

అయితే ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మణిశర్మకి విభేదాలు తీవ్రమయ్యాయని.. దీంతో మణిశర్మ ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే దీనిగురించి ఇంకా సమాచారం బయటకి రాలేదు కానీ ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుండి మణిశర్మ బయటకి రావడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. మరి సురేష్ బాబు ఈ గొడవలో ఇన్వాల్వ్ అయి సద్దుమణిగేలా చేస్తారేమో చూడాలి!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Ratnam
  • #Mani Sharma
  • #Narappa
  • #Priyamani
  • #Sreekanth Addala

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

4 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

6 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

6 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

7 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

8 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

5 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

8 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version