Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » కంగనా పై నిర్మాత ఇలా పగ తీర్చుకున్నాడా..?

కంగనా పై నిర్మాత ఇలా పగ తీర్చుకున్నాడా..?

  • January 28, 2019 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కంగనా పై నిర్మాత ఇలా పగ తీర్చుకున్నాడా..?

చాలా వివాదాల మద్య తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రం భారీ అంచనాల నడుమ జనవరి 25 న విడుదలయ్యింది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన రావడం.. అలాగే కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ టైటిల్ రోల్ పోషించడంతో ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు రావడంతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘జీ స్టూడియోస్’ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి పెట్టుబడి వచ్చేనా లేదా అనేది పెద్ద ప్రశ్న…! ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా … తరువాత కంగనా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.

  • ‘మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా… ఓ ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ సంస్థ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… ఆ పోస్టర్స్ పై ఒక వ్యక్తి దెయ్యం అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ నెటిజన్ దెయ్యం అంటూ చేసిన కామెంట్ కి ‘మణికర్ణిక’ చిత్ర నిర్మాత కమల్ జైన్ లైక్ కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ చిత్ర నిర్మాణ దశలో ఉన్నప్పుడు కంగనాకు.. నిర్మాతలతో మనస్పర్థలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కామెంట్ నిర్మాత లైక్ కొట్టడంతో ఆమె పై ఎంత కోపంగా ఉన్నాడో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ను మార్చేసి చాలా సీన్లు రీ షూట్ చేయడంతో నిర్మాత కమల్ జైన్ …. కంగనా పై ఆగ్రహం వ్యక్తం చేయగా వివాదం ఏర్పడిందట…! ఇప్పుడు ఆ వివాదాన్ని పక్కన పెట్టి సినిమాను విడుదల చేయగా… ఎటువంటి ఫలితం తేలకుండా పోయిందని భావించి… కంగనాను నేరుగా ఏమీ అనలేక… ఇలా నెటిజన్ చేసిన కామెంట్ కు కమల్ జైన్ లైక్ కొట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం పై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

  • పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న విజయ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana
  • #Kangana Ranaut
  • #kangana ranaut manikarnika
  • #Kangana Ranaut's Manikarnika Movie
  • #Manikarnika Collections

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

8 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

12 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

13 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

13 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

14 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

9 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

11 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

15 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

15 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version