గౌతమ్ మీనన్ తో డేటింగ్ లో ఉందా?
- September 28, 2016 / 02:02 PM ISTByFilmy Focus
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త హీరోయిన్ ఎంట్రి ఇచ్చిందంటే…తనకి ఇండస్ట్రీ గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఇండస్ట్రీపై కొంత అవగాహన వచ్చేవరకూ కొంత మందిని నమ్మకతప్పుదు. ఒక్కోసారి వారితోనే ట్రావెల్ అవుతుంటారు.
ఇప్పుడు అదే విధంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ విషయంలో జరుగుతుందని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=jO2y2xz_ies












