Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సందీప్ సినిమాలో మంజుల ఎంట్రీ ఇచ్చిందిగా..!

సందీప్ సినిమాలో మంజుల ఎంట్రీ ఇచ్చిందిగా..!

  • November 10, 2016 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందీప్ సినిమాలో మంజుల ఎంట్రీ ఇచ్చిందిగా..!

నటిగా నిర్మాతగా పలు సినిమాలు చేసిన ఘట్టమనేని వారసురాలు మంజుల త్వరలో మెగాఫోన్ పట్టనున్నారంటూ ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఈ విషయం గుసగుసలుగానే ఉన్నా నిన్నటితో ఇది నిజమేనని రూడీ అయింది. సందీప్ కిషన్ హీరోగా నిన్న ఓ సినిమా ప్రారంభం అయింది. ఆ కార్యక్రమానికి మంజుల పతీసమేతంగా విచ్చేసి స్క్రిప్ట్ ను చిత్ర బృందానికి అందజేసింది. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలలో కనిపించని ఆమె సందీప్ కోసం కాలు బయట మోపింది. వీరిద్దరి కలయికలో సినిమా ఖాయం అనడానికి ఈ సాక్ష్యం సరిపోతుంది కదూ..!

మొదలవనున్న సినిమా మాటలు కాసేపు పక్కనపెట్టి మొదలైన సినిమా విషయానికొస్తే.. ఆదినుంచి సందీప్ యాక్షన్ ప్రియుడు. అందుకే వయసుతో, సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన సినిమాల్లో యాక్షన్ పుష్కలంగా ఉండేలా చూసుకునేవాడు. ఇప్పుడు తమిళ దర్శకుడు సుశీంద్రన్ తెరకెక్కించనున్నదీ ఆ కోవలోనే ఉంటుందట. ‘నా పేరు శివ’, ‘పల్నాడు’, ‘జయసూర్య’ వంటి అనువాద సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ప్రతిభావంతమైన దర్శకుడు యాక్షన్-థ్రిల్లర్ కలగలిపి సినిమా చేయడంలో దిట్ట. నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సృష్టికర్త కూడా ఇతడే. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని లక్ష్మి నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిగురుపాటి చక్రి (స్వామి రారా ఫేమ్) నిర్మించనున్నారు. మెహరీన్ ఈ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టనుంది. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి నాటికి పూర్తి కానుండగా థియేటర్ లోకి వచ్చేది మాత్రం మండు వేసవిలోనేనట.

https://www.youtube.com/watch?v=N4TM7oTtJUs

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manjula
  • #Nakshatram Movie
  • #Sundeep Kishan
  • #Super Star Krishna Family

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

6 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

19 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

3 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

5 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

6 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version