Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Manjummel Boys Collections: ‘మంజుమ్మల్ బాయ్స్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Manjummel Boys Collections: ‘మంజుమ్మల్ బాయ్స్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • April 13, 2024 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manjummel Boys Collections: ‘మంజుమ్మల్ బాయ్స్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) . చిదంబరం (Chidambaram S. Poduval) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 6న తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘సుకుమార్ రైటింగ్స్’, ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ‘పరవ ఫిలింస్’ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న స్నేహితుడిని రక్షించిన మంజుమ్మెల్ అనే గ్రామానికి చెందిన యువకుల నిజ జీవిత అనుభవం ఆధారంగా రూపొందించబడిన ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది.

మొదటి షోతోనే తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లవ్‌ గురు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీరంగ నీతులు సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 1.43 cr
సీడెడ్ 0.44 cr
ఆంధ్ర(టోటల్) 0.94 cr
ఏపీ + తెలంగాణ 2.81 cr

‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 2 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.2.81 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.81 లక్షల వరకు లాభాలను అందించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chidambaram S. Poduval
  • #Manjummel Boys

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Soubin Shahir Arrested: బ్లాక్ బస్టర్ సినిమా నిర్మాత అరెస్ట్.. ఏమైందంటే..!

Soubin Shahir Arrested: బ్లాక్ బస్టర్ సినిమా నిర్మాత అరెస్ట్.. ఏమైందంటే..!

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

10 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

11 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

11 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

1 day ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

10 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

10 hours ago
Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

10 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

11 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version