Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ రియల్ సుభాష్ ఎవరో తెలుసా.. అతని పూర్తి పేరు ఇదే!

Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ రియల్ సుభాష్ ఎవరో తెలుసా.. అతని పూర్తి పేరు ఇదే!

  • May 8, 2024 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ రియల్ సుభాష్ ఎవరో తెలుసా.. అతని పూర్తి పేరు ఇదే!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys)  ఒకటి. ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ఈ సినిమాను చూసి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలుగులో ఈ సినిమాను విడుదల చేయగా ఈ సినిమా ఆ బ్యానర్ కు మంచి లాభాలనే అందించింది.

మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో సుభాశ్ అనే పాత్ర గుణ కేవ్స్ అనే ప్రమాదకరమైన గుహల్లో ఉన్న లోయలో పడిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. సుభాష్ ను కాపాడుకోవడానికి అతని ఫ్రెండ్స్ ఏం చేశారు? చివరకు సుభాష్ ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో సుభాష్ పాత్రను శ్రీనాథ్ బాసి అనే నటుడు అద్భుతంగా పోషించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

అయితే ఈ సినిమా కథ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. రియల్ మంజుమ్మల్ బాయ్స్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో సుభాష్ పాత్ర లోయలో పడగా నిజ జీవితంలో లోయలో పడిన వ్యక్తి పేరు సుభాష్ చంద్రన్ కావడం గమనార్హం. సుభాష్ చంద్రన్, అతని స్నేహితులు ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

మంజుమ్మల్ బాయ్స్ విడుదలైన తర్వాత సుభాష్ చంద్రన్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ కావడంతో సుభాష్ చంద్రన్, అతని స్నేహితులు కొన్నిరోజుల క్రితం గుణ కేవ్స్, కొడైకెనాల్ మరికొన్ని ప్రాంతాలకు ట్రిప్స్ కు వెళ్లి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారని తెలుస్తోంది. సుభాష్ చంద్రన్ కు బిగ్ ఫ్యాన్ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా సుభాష్ చంద్రన్ రియల్ హీరో అని మరి కొందరు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Subhash’in Ragasiya Rasigai (@subhashinragasiyarasigai)

View this post on Instagram

A post shared by Popular Vehicles & Services (@popularmaruti)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chidambaram S. Poduval
  • #Manjummel Boys

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

9 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

10 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

10 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

10 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

11 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

15 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

16 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

16 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

17 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version