Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మన్మధుడు2’ టీజర్ కు చిన్మయి బలైంది?

‘మన్మధుడు2’ టీజర్ కు చిన్మయి బలైంది?

  • June 14, 2019 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మన్మధుడు2’ టీజర్ కు చిన్మయి బలైంది?

తాజాగా ‘మన్మధుడు2’ టీజర్ విడుదలైంది. అదే రోజు ‘సాహో’ చిత్రం టీజర్ కూడా విడుదలైంది. దీంతో ‘మన్మధుడు 2’ టీజర్ ను ఎక్కువమంది పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు ఆ టీజర్ బాగా వైరల్ అవుతుంది. దీనికి కారణం చిన్మయి. అదేంటి సింగర్ కు ఈ సినిమాకి సంబంధమేంటి అనేగా మీ డౌట్.? చిన్మయి భర్త రాహుల్ రవీంద్రనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ టీజర్లో 6 పదుల వయసున్న నాగార్జునతో.. సగం వయసు కూడా లేని అమ్మాయిలతో రొమాన్స్ చేయించాడు రాహుల్.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ సంవత్సరం మొదట్లో ”వయసు మళ్ళిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?” అంటూ ఓ పోస్ట్ పెట్టింది చిన్మయి. అయితే.. ఇప్పుడు తన భర్త రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ‘మన్మథుడు 2’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ చిత్రంలో కూడా నాగార్జున … తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. దీంతో నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేసారు. ‘పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్ట్ లు పెట్టి.. ఇప్పుడు మాత్రం నీ భర్త ఇలాంటి సినిమాలు చేస్తుంటే ఎలా ప్రోత్సహిస్తున్నావ్ అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ‘చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఓ రేంజ్ లో చిన్మయిని ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కామెంట్స్ కు చిన్మయి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Anandi Art Creations Banner
  • #Chaitan Bharadwaj
  • #Chinmayi
  • #Manam Enterprises

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

7 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

19 mins ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

5 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

6 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version