Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Mansoor, Trisha: త్రిష గురించి గొప్పగా చెప్పాను.. మన్సూర్ కామెంట్స్ వైరల్!

Mansoor, Trisha: త్రిష గురించి గొప్పగా చెప్పాను.. మన్సూర్ కామెంట్స్ వైరల్!

  • November 20, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mansoor, Trisha: త్రిష గురించి గొప్పగా చెప్పాను.. మన్సూర్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న మన్సూర్ అలీ ఖాన్ ఇప్పటికే పలు వివాదాల ద్వారా వేర్వేరు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. త్రిష గురించి అసభ్యంగా మన్సూర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. మన్సూర్ అలీ ఖాన్ కామెంట్లపై ఇప్పటికే త్రిష, లోకేశ్ కనగరాజ్ ఫైర్ కాగా పలువురు సెలబ్రిటీలు సైతం మన్సూర్ తీరుపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
తన వ్యాఖ్యలపై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మన్సూర్ అలీ ఖాన్ స్పందించి నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేశారు.

మన్సూర్ అలీ ఖాన్ రిలీజ్ చేసిన లేఖలో త్రిషను తాను ఎంతగానో గౌరవిస్తున్నానని ఆమెపై సదభిప్రాయం ఉందని మన్సూర్ అలీ ఖాన్ చెప్పుకొచ్చారు. నేను ఇంటర్వ్యూలో త్రిష గురించి గొప్పగా చెప్పానని ఆయన కామెంట్లు చేశారు. అయితే వివాదాలను సృష్టించాలనే ఆలోచనతో ఎడిట్ వీడియోను ప్రచారంలోకి తెచ్చారని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. పాత సినిమాలలో హీరోయిన్లతో నటించే ఛాన్స్ రాలేదని సరదాగా నా ఆవేదనను వ్యక్తం చేశానే తప్ప త్రిష గురించి నేనేమీ అనలేదని ఆయన తెలిపారు.

వీడియోను తప్పుగా ఎడిట్ చేసి త్రిషకు చూపించారని మన్సూర్ అలీ ఖాన్ కామెంట్లు చేశారు. తోటి నటిమణులను నేనెప్పుడూ గౌరవిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం తనతో పని చేసే వారందరికీ తెలుసని మన్సూర్ అలీ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రయాణానికి ఇబ్బందులు సృష్టించడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

మన్సూర్ అలీ ఖాన్ (Mansoor)  చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మన్సూర్ అలీ ఖాన్ వివాదంపై స్పందించిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాల్సి ఉంది. ఈ వివాదం వల్ల మన్సూర్ కు సినిమా ఆఫర్లు తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mansoor Ali Khan
  • #Trisha

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

18 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

14 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago

latest news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

4 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

11 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

1 hour ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

3 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version