Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » మెరీనా – ఫైమా ల నామినేషన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్..! నోరు జారిన ఫైమా..!

మెరీనా – ఫైమా ల నామినేషన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్..! నోరు జారిన ఫైమా..!

  • October 25, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెరీనా – ఫైమా ల నామినేషన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్..! నోరు జారిన ఫైమా..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీట్ రాసుకుంది. ఫైర్ నామినేషన్స్ లో పైర్ లేకపోయినా సెటైర్స్ మాత్రం బాగా పేలాయి. ఇందులో భాగంగా మెరీనా ఇంకా ఫైమా ఇద్దరి నామినేషన్స్ అనేది కొద్దిగా హీట్ పెంచింది. ఫైమా ముందు మెరీనాని నామినేట్ చేస్తూ గేమ్ లో నాకంటే నువ్వు చాలా తక్కువ అంటూ మాట్లాడింది. దానికి మెరీనా ఒప్పుకోలేదు. అంతేకాదు, ఇక్కడ అందరికీ కిచెన్ లో వండిపెట్టి మంచిగా ఉంటున్నావంటూ ఎద్దేవా చేసింది. దీంతో మెరీనా తిరిగి కౌంటర్ ఎటాక్ చేసింది.

నువ్వు పాయింట్ అవుట్ చేయద్దని క్లియర్ గా చెప్పింది. వీరిద్దికీ ఇక్కడే ఆర్గ్యూమెంట్ అనేది జరిగింది. దీంతో మెరీనా ట్రిగ్గర్ అయ్యింది. ఆ తర్వాత మెరీనా ఫస్ట్ ఫైమానే నామినేట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. నాగేమ్ నేను ఏం ఆడుతున్నానో నాకు తెలుసు అని, వేరేవాళ్ల తరుపున వకాల్తా పుచ్చుకుని ఎందుకు నామినేట్ చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించింది. నీ పాయింట్స్ ఏదైనా ఉంటే ముందుపెట్టాలి కానీ, వేరేవాళ్లది నీకెందుకు అంటుంటే, ముందు పెట్టుకో, వెనకపెట్టుకో, పక్కకి పెట్టుకో , పైన పెట్టుకో అంటూ ఫైమా నోరుజారింది.

దీంతో ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లింది. హౌస్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వీరిద్దరూ చాలాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు. ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలుసు అని, వెనకపెట్టు అని ఎలా మాట్లాడతావ్ అంటూ మెరీనా ఫైమాని నిలదీసింది. దీంతో ముందు నువ్వు అలా అన్నావ్ అంటూ ఫైమా రెచ్చిపోయింది. వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే మిగతా హౌస్ మేట్స్ నవ్వుకున్నారు. ఫైమా వెటకారంగా ఈమాట అన్నది. కానీ, ముందు మెరీనానే అన్నదంటూ వాదించింది. దీంతో ఇద్దరూ కాసేపు అక్కడ ఈ “పెట్టుకో” అనేదానిపైనే వాదించుకున్నారు.

జబర్ధస్త్ షోలో అలవాటైపోయిన లాంగ్వేజ్ ని, పంచ్ లని ఇక్కడ మెరీనాపై చూపించింది ఫైమా. ఇదే పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు ఫైమా అలా మాట్లాడిందని కామెంట్స్ చేస్తున్నారు అందరూ. మరోవైపు మెరీనా రాజ్ ని కూడా డిజాస్టర్ ఇచ్చాడని నామినేట్ చేసింది. ఆటలో తక్కువ, ఎక్కువ అని మీరు ఎలా చెప్తారంటూ నిలదీసింది. అందరిలోనూ నీ గేమ్ కూడా తక్కువే ఉందని చెప్పింది. మొత్తానికి 8వ వారం నామినేషన్స్ లో మెరీనా తన పాయింట్స్ తో వాదనకి దిగింది. మరి ఈవారం సేఫ్ అవుతుందో , లేదో చూడాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima
  • #Marina

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

trending news

1 hour ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

15 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

16 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

17 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

17 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

18 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

19 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version